ETV Bharat / international

అఫ్గాన్​​లో బాంబుదాడులు- 10 మంది మృతి - talibans

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో మూడు చోట్లు బాంబుదాడులు జరిగాయి. ఈ మారణకాండలో 10 మంది మరణించగా, 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుశ్చర్యకు తమదే బాధ్యతని తాలిబన్లు ప్రకటించారు.

అఫ్గనిస్థాన్​లో బాంబుదాడులు... 10 మంది మృతి
author img

By

Published : Jul 25, 2019, 7:11 PM IST

Updated : Jul 25, 2019, 8:20 PM IST

అఫ్గానిస్థాన్​లో బాంబుదాడులు... 10 మంది మృతి

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​ బాంబు దాడులతో రక్తమోడింది. మూడు వేర్వేరు చోట్ల జరిగిన ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 41 మంది గాయపడ్డారు.

యూఎస్​ జాయింట్ చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​ ఛైర్మన్​ మెరైన్​ జనరల్​ జోసెఫ్​ డన్​ఫోర్డ్​... అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీని కలవడానికి రాజధాని సందర్శిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

దాడులు ఇలా జరిగాయ్..

తొలుత గనులశాఖ ఉద్యోగులు పయనిస్తున్న బస్సును లక్ష్యం చేసుకుని.. ద్విచక్రంవాహనంపై వచ్చిన ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అనంతరం అంతర్జాతీయ కూటమి దళాలే లక్ష్యంగా కారు బాంబు దాడి జరిగింది.

మూడో బాంబుదాడి... బస్సుదాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

మాదే బాధ్యత

ఈ మారణకాండకు బాధ్యత తమదేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. 18 సంవత్సరాల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికాతో చర్చలు జరుపుతున్నప్పటికీ... భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇదీ చూడండి: 'ట్రంప్ చేసింది చాలా పెద్ద తప్పు.. జాగ్రత్తగా ఉండాలి'

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 25 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1057: Austria IAEA Silence AP Clients Only 4222084
IAEA pays tribute to Amano with minute of silence
AP-APTN-1057: France Zapata Crowds AP Clients Only 4222083
Crowds excited before Zapata attempts Channel crossing
AP-APTN-1044: Poland EC President No Access Poland 4222079
Ursula von der Leyen pays visit to Poland
AP-APTN-1043: US TX Students Drug Testing Must Credit KVII, Embargo Amarillo, No Use US Broadcast Networks, No Re-sale, No Reuse, No Archive 4222078
Texas district to begin drug testing students as young as 12
AP-APTN-1028: Philippines Arrest AP Clients Only 4222075
EUROPOL's most wanted criminal captured in Philippines
AP-APTN-1016: China Commerce AP Clients Only 4222073
Negotiators to meet next week to reopen the China-US trade talks
AP-APTN-1003: Australia Drugs MUST COURTESY AUSTRALIAN BORDER FORCE 4222068
Australian Border Force find drugs found in snow globes
AP-APTN-0953: Australia Islamic State NO ACCESS AUSTRALIA 4222067
Australia bans extremists from coming home for 2 years
AP-APTN-0944: France Zapata Wife AP Clients Only 4222065
Krysten Zapata says flyboarder husband falis to cross Channel
AP-APTN-0942: Cambodia China AP Clients Only 4222064
Cambodian Defense ministry spokesman on naval base
AP-APTN-0939: Japan Nissan AP Clients Only 4222063
Nissan says it is slashing 12,500 worldwide
AP-APTN-0938: Austria IAEA AP Clients Only 4222062
IAEA pays tribute to deceased director general Amano
AP-APTN-0925: UK Cabinet Part No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4222061
New UK PM Boris Johnson holds first Cabinet Meeting
AP-APTN-0911: Thailand Prayuth AP Clients Only 4222060
Thai PM delivers policy statement for first time
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 25, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.