ETV Bharat / international

దక్షిణ పసిఫిక్​లో భూకంపం- 6.7 తీవ్రత

author img

By

Published : Feb 16, 2021, 9:41 AM IST

పసిఫిక్​ సముద్రంలో వరుస భూకంపాలు వస్తున్నాయి. తాజాగా వనువాటు రాజధానిలో రిక్టర్​ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది.

6.7 magnitude earthquake hits Isangel, Vanuatu
దక్షిణ పసిఫిక్​ దేశం వనువాటులో భూ ప్రకంపనలు

దక్షిణ పసిఫిక్​ దేశం వనువాటును భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధాని పోర్ట్​ విల్లాకు పశ్చిమంగా 58 కిలోమీటర్ల దూరంలో రిక్టర్​ స్కేల్​పై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మంగళవారం వచ్చిన ఈ భూకంపం.. 14కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు అమెరికా జియోలాజికల్​ సర్వే వెల్లడించింది.

ఇదీ చూడండి: న్యూజిలాండ్​, ఇండోనేసియాల్లో భూకంపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.