జపాన్లో మరోసారి భూమికంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. టోక్యోకు సమీపంలోని ఛిబా అనే ప్రాంతంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు.
అయితే.. భూకంపం కారణంగా సునామీ సంభవించే ముప్పు లేదని జపాన్ వాతావరణ శాఖ, స్థానిక అధికారులు తెలిపారు.