ETV Bharat / international

ఆసుపత్రిపై ఉగ్రదాడి-13మంది మృతి - అఫ్రిన్ సిటీ న్యూస్

సిరియా అఫ్రిన్​ సిటీలోని ఆసుపత్రిపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 13మంది మృతిచెందగా.. 27మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

syria, terror attack
సిరియా, ఉగ్రదాడి
author img

By

Published : Jun 13, 2021, 8:04 AM IST

సిరియా అఫ్రిన్​ సిటీలోని ఓ ఆసుపత్రిపై జరిగిన ఉగ్రదాడిలో 13 మంది మృతిచెందారు. 27మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కుర్దిస్థానీ వర్కర్స్ పార్టీ, కుర్దిష్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది.

దశాబ్దకాలంలో సిరియాలో 400కు పైగా ఆసుపత్రులపై ఉగ్రదాడులు జరగడం గమనార్హం. ఆ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

ఇదీ చదవండి:రెండు మినీ వ్యాన్ల పేల్చివేత- ఏడుగురు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.