ETV Bharat / international

కరోనా విలయం: కోటి 21 లక్షలు దాటిన కేసులు - ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసులు కోటి 21 లక్షల 64 వేలు దాటాయి. 5 లక్షల 52 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 70 లక్షల 30 వేల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. అమెరికా, బ్రెజిల్, భారత్​, రష్యాల్లో కొవిడ్ కేసులు భయంకరంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

world wide corona cases
కరోనా విలయం: కోటీ 21 లక్షలు దాటిన కేసులు
author img

By

Published : Jul 9, 2020, 9:09 AM IST

Updated : Jul 9, 2020, 1:19 PM IST

కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటి 21 లక్షల 64 వేలు దాటింది. 5.52 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి వ్యాధి నుంచి 70 లక్షల 30 వేల మందికి పైగా బాధితులు కోలుకున్నారు.

అమెరికా విలవిల

కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. తాజాగా అక్కడ రికార్డు స్థాయిలో 61,848 కేసులు నమోదయ్యాయి. 890 మంది మృతి చెందారు.

బ్రెజిల్​ అతలాకుతలం

కొత్తగా 41 వేల 541 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 1,1187 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 17,16,196కు చేరింది. మరణాలు 68,055కు చేరాయి.

ఆఫ్రికాలో విజృంభణ

ఆఫ్రికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 25 వేలు దాటింది.

ఇదీ చూడండి: కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ!

Last Updated : Jul 9, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.