ETV Bharat / international

అమెరికాలో కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే లక్ష కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతంగా కొనసాగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 99వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రపంచంలో మొత్తం బాధితుల సంఖ్య 19 కోట్ల 79లక్షలు దాటింది.

world corona cases
ప్రపంచంలో కరోనా కేసులు
author img

By

Published : Jul 31, 2021, 11:14 AM IST

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా వివిధ దేశాలు అల్లాడిపోతున్నాయి. అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే.. 99,740 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్​డౌన్ విధించాల్సిందిగా అక్కడి గవర్నర్లపై స్థానికులు ఒత్తిడి తెస్తున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 6,43,006 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 9,360 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,79,67,763కు చేరగా.. మరణాల సంఖ్య 42,23,498కి పెరిగింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధికభాగం డెల్టా వేరియంట్​కు సంబంధించినవవే కావడం ఆందోళన కల్గిస్తోంది.

దేశంకొత్త కేసులు
అమెరికా 99,740
బ్రెజిల్40,904
ఫ్రాన్స్ 24,309
బ్రిటన్29,662
రష్యా 23,564
టర్కీ 22,083
స్పెయిన్​24,753

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.