ETV Bharat / international

ఆవాల సాస్​తో పుచ్చకాయ- ఇప్పుడిదే ట్రెండ్!

పుచ్చకాయను మస్టర్డ్​ సాస్​తో తినడం ప్రారంభించారు పలువురు నెటిజన్లు. ప్రస్తుతం ఇదో ట్రెండ్​గా మారింది.

author img

By

Published : Jun 13, 2021, 4:26 PM IST

Watermelon with mustard sauce
మస్టర్డ్​ సాస్​తో పుచ్చకాయ ఛాలెంజ్

మనకు వేసవిలో పుచ్చకాయను మహా అయితే చక్కెర, ఉప్పు వేసుకొని తినడం అలవాటు. కానీ సాస్​తో ఎప్పుడైనా తిన్నారా? పిచ్చి అనుకుంటున్నారా? కాదండీ. ఇప్పుడదే ట్రెండ్.

పుచ్చకాయను మస్టర్డ్​ సాస్​తో తినడం ఇంటర్నెట్​లో ప్రస్తుతం వైరల్​గా మారింది. కొరియన్-అమెరికన్ ఫుడ్​ బ్లాగర్​ యంగ్​ హా తొలుత ఈ వెరైటీ రెసిపీని ట్రై చేసినట్లు తెలుస్తోంది. తొలుత దానికి నెటిజన్ల నుంచి అనూహ్య కామెంట్లు వచ్చాయి. 'బాబూ నువ్వు డాక్టర్​కు చూపించుకో' అని సూచనలు కూడా చేశారు. అయితే అమెరికన్​ పాప్​స్టార్​ లిజో కూడా మస్టర్డ్​ సాస్​తో పుచ్చకాయను తినేయడం వల్ల దానికి క్రేజ్ ఏర్పడింది.

  • Yesterday our office staff tried out the trend of watermelon and mustard...check out their reactions! pic.twitter.com/SZDK1S6WpF

    — Home Solutions of Iowa (@LeafGuardIA) June 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మస్టర్డ్​ వాటర్​మెలన్ ఛాలెంజ్..

ఈ క్రమంలోనే మస్టర్డ్​ వాటర్​మెలన్ ఛాలెంజ్​ తెరపైకి వచ్చింది. నెటిజన్లు సరదాగా ట్రై చేస్తూ దానిపై తమ అనుభవం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో దాని రుచిని పలువురు ఫర్వాలేదే అంటుండగా.. ఇంకొంతమందికి బాగానే నచ్చుతోందట.

  • Who thought putting mustard on watermelon 🍉 was a good idea? What’s even stupider is I tried it! pic.twitter.com/n1YZzNUkDY

    — Vinnie Taylor (@VinnieTaylor) June 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కరోనాపై కసితో 365 రోజులుగా సరస్సులో ఈత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.