ETV Bharat / international

చైనాకు షాక్​.. హాంకాంగ్ నిరసనకారులకు అమెరికా మద్దతు - చైనాకు షాక్​.. హాంకాంగ్ నిరసనకారులకు అమెరికా మద్దతు

హాంకాంగ్​లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు అమెరికా మద్దతు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్​లో మానవహక్కుల పరిరక్షణకు మద్దతుగా ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

చైనాకు షాక్​.. హాంకాంగ్ నిరసనకారులకు అమెరికా మద్దతు
author img

By

Published : Nov 20, 2019, 9:22 AM IST

Updated : Nov 20, 2019, 10:52 AM IST

హాంకాంగ్​లో జరుగుతున్న ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు అమెరికా మద్దతు తెలిపింది. హాంకాంగ్​లో మానవహక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతు తెలుపుతూ అమెరికా సెనేట్​లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నిరసనలు అణచివేయడానికి చైనా ప్రయత్నించడాన్ని పరోక్షంగా ఎద్దేవా చేసింది శ్వేతసౌధం.
దీంతోపాటు నిరసనలు అణచివేయడానికి హాంకాంగ్ భద్రతా దళాలు ఉపయోగిస్తున్న భాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్ల అమ్మకాన్ని కొద్ది నెలల వరకు నిషేధించాలని సెనేట్ తీర్మానించింది. ఈ రెండు బిల్లులను కాంగ్రెస్​లో ప్రవేశపెట్టి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం పంపనున్నారు.

'హాంకాంగ్​లో పోరాడుతున్నవారికి ఈరోజు అమెరికా సెనెట్ ఓ విషయం స్పష్టం చేస్తోంది. మేము మీతో ఉన్నాం. మీ స్వయం ప్రతిపత్తిని చైనా బలహీనపరుస్తున్నప్పటికీ మేం మీకు ఎల్లప్పుడు అండగా ఉంటాం.'-మార్కో రుబియో, రిపబ్లికన్ సెనేటర్.

చైనా అభ్యంతరం!

నేరస్థులను చైనాకు అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా గతకొద్ది రోజులుగా హాంకాంగ్​లో నిరసనలు చెలరేగుతున్నాయి. ఆందోళనలు అదుపుచేసేందుకు ఇటీవలే చైనా భద్రతా దళాలు కూడా హాంకాంగ్​లో అడుగుపెట్టాయి. అయితే అమెరికా సెనేట్​ తాజా నిర్ణయం డ్రాగన్​ దేశానికి షాక్ ఇచ్చింది. గత నెలలో అమెరికా ప్రతినిధుల సభ ఇలాంటి తీర్మానం ప్రతిపాదించినప్పుడు చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Available worldwide. Regular scheduled news bulletins only. Max use 3 minutes. Use within 48 hours. Can by part of a VOD service of the entire bulletin. No archive.
DIGITAL: Stand alone clips allowed but NOT on social platforms. NO access Spain, Andorra and Germany. Geoblocking must be used. Two games per day allowed up to a maximum of two minutes per clip. Use within 48 hours.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Mediolanum Forum, Milan, Italy. 19th November, 2019
AX Armani Exchange Milan (Black & Red) v Maccabi Fox Tel Aviv (yellow & blue)
FIRST HALF
1st Quarter
1. 00:00 Sergio Rodriguez scores a two-pointer for Milan (16-11)
2. 00:12 Hunter Othello scores a two-pointer for Tel Aviv (21-21)
2nd Quarter
3. 00:21 Sergio Rodriguez scores a three-pointer for Milan (26-28)
4. 00:32 Vladimir Micov scores a two-pointer for
Milan on the buzzer - DISALLOWED (45-40)
SECOND HALF
3rd Quarter
5. 00:42 Tarik Black scores a two-pointer (dunk) for Tel Aviv (58-53
6. 00:48 Quincy Acy scores a two-pointer (dunk) for Tel Aviv (61-60)
7. 00:54 Reply
8. 00:58 Nemanja Nedoci scores a long-distance three-pointer for Milan (71-64)
4th Quarter
9. 01:07 Ellijah Bryant is blocked by Jeff Brooks (76-69)
10. 01:15 Reply
11. 01:19 Sergio Rodriguez scores a three-pointer for Milan (87-77)
12. 01:30 Final whistle
13. 0134 Coaches shake hands
SOURCE: IMG Media
DURATION: 01:36
STORYLINE:
AX Armani Exchange Milan grabbed an important victory over Maccabi Fox Tel Aviv 92-88 on Tuesday.
The Italians are now top of the group after round 9 equal on points with Anadolu Efes Istanbul (7/2). The Israelis sit on 5th place with a record of 6/3.
Last Updated : Nov 20, 2019, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.