దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ కార్యక్రమం సందర్భంగా దీపాన్ని వెలిగిస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
- — Donald J. Trump (@realDonaldTrump) November 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Donald J. Trump (@realDonaldTrump) November 14, 2020
">— Donald J. Trump (@realDonaldTrump) November 14, 2020
బైడెన్..
లక్షల మంది హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధులకు దీపావళి, సాల్ ముబారక్ శుభాకాంక్షలు అనిజో బైడెన్ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో అనందం, శ్రేయస్సు నిండి ఉండాలని జోబైడెన్ అన్నారు.
పాంపియో..
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు విజయానికి ప్రతీకగా ప్రతిఒక్కరు పండుగ జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. దీపాల ఉత్సవాన్ని ఎంతో సంతోషంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.
-
Happy Diwali to everyone celebrating the victory of light over darkness. May you have a joyous Festival of Lights! pic.twitter.com/KyV7y9Nc0q
— Secretary Pompeo (@SecPompeo) November 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy Diwali to everyone celebrating the victory of light over darkness. May you have a joyous Festival of Lights! pic.twitter.com/KyV7y9Nc0q
— Secretary Pompeo (@SecPompeo) November 14, 2020Happy Diwali to everyone celebrating the victory of light over darkness. May you have a joyous Festival of Lights! pic.twitter.com/KyV7y9Nc0q
— Secretary Pompeo (@SecPompeo) November 14, 2020
ఇదీ చూడండి: జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు