ETV Bharat / international

'భారత్​లోకి ఉగ్రవాద చొరబాట్లను సహించేది లేదు' - భారత్​లోకి చొరబాట్లు

భారత్​-పాక్​ల మధ్యనున్న నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద చొరబాట్లను ఖండిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది.

US condemns terrorists who seek to infiltrate across LoC
ఉగ్రవాద చొరబాట్లను సహించేది లేదు: అమెరికా
author img

By

Published : Mar 5, 2021, 10:02 AM IST

జమ్ముకశ్మీర్​లో​ని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద చర్యలను, చొరబాట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్​ ప్రైస్ స్పష్టం చేశారు. భారత్-పాక్​ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తున్నాం. ఈ ప్రాంతం పట్ల అమెరికా విధానంలో మార్పులేదు. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్​ కట్టుబడి ఉండాలి. తద్వారా నియంత్రణ రేఖ వెంట ఉద్రిక్తతలను తగ్గించాలి.

-నెడ్ ప్రైస్, విదేశాంగ శాఖ ప్రతినిధి

ఇరుదేశాల మధ్య గతనెల 25న ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్నిదీర్ఘకాలం కొనసాగించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.

ఇదీ చదవండి: 'కశ్మీర్​ విషయంలో భారత్​ చర్యలు భేష్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.