ETV Bharat / international

ఉగ్రసంస్థలకు నిధులు రాకుండా అగ్రరాజ్యం అడ్డుకట్ట

ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చర్యలు ముమ్మరం చేసింది అమెరికా. ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా ఉక్కుపాదం మోపింది. 2018 వరకు ఉగ్రసంస్థలకు చెందిన 46 మిలియన్ డాలర్ల నిధులు రాకుండా నిలిపేసినట్టు అమెరికా ఖజానా శాఖ వార్షిక నివేదిక తెలిపింది.

ఉగ్రసంస్థలకు నిధులు రాకుండా అగ్రరాజ్యం అడ్డుకట్ట
author img

By

Published : May 30, 2019, 12:50 PM IST

Updated : May 30, 2019, 2:45 PM IST

ఉగ్రసంస్థల నిధులపై అమెరికా అడ్డుకట్ట

2018 వరకు ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర సంబంధిత వ్యక్తులకు చెందిన 46 మిలియన్​ డాలర్ల నిధులను అమెరికా నిరోధించింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య ఖజానా శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్​ ఆధారిత ఉగ్రసంస్థలు కూడా ఉన్నాయి.

లష్కరే తోయిబాకు చెందిన 4 లక్షల డాలర్లు, జైషే మహ్మద్​కు చెందిన 1,725 డాలర్లపై అమెరికా అడ్డుకట్ట వేసినట్టు నివేదిక తెలిపింది.

ఉగ్రవాద సంస్థల ఆస్థులపై ఆంక్షలు విధించే అంశాన్ని ఖజానా శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం(ఓఎప్​ఏసీ) పర్యవేక్షిస్తోంది. జాతీయ భద్రత, అమెరికా విదేశీ విధానాల ఆధారంగా ఈ ఆంక్షలు ఉంటాయి.

నివేదిక ప్రకారం 2018 వరకు అగ్రరాజ్యం 46 మిలియన్​ డాలర్లను నిరోధించింది. 2017లో ఈ సంఖ్య 43.6 మిలియన్​ డాలర్లు.

అల్​ఖైదాకు చెందిన 6.4 మిలియన్​ డాలర్లు, ఎల్​టీటీఈకి సంబంధించిన 5 లక్షల డాలర్లను నిరోంధించినట్టు నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి: ఓ సామాన్యుడి అసామాన్య కథ.. 'మల్లేశం'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 30, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of press briefing in progress
2. SOUNDBITE (Chinese) Zhang Hanhui, Assistant Foreign Minister (starting with shot 1/ending with shot 3-4):
"President Xi will first pay a state visit in Moscow and after that he will attend the Saint Petersburg International Economic Forum. During President Xi's visit, the two sides will sign many agreements. I think about 30 cooperation agreements in the fields that include economy and trade, energy and investment will be signed."
3. Reporter
4. Press briefing in progress
5. Reporters
6. SOUNDBITE (Chinese) Zhang Hanhui, Assistant Foreign Minister (partially overlaid with shot 7/ending with shot 8):
"The two heads of state will sign and issue two important joint declarations during the visit. One of the two declaration is on China-Russia relations, which will make arrangements for overall development of the two countries' relations and cooperation in various fields. The other declaration is on new situations and issues concerning international security, particularly in the field of global strategic stability, which reflects the joint stance and resolution of China and Russia in upholding multilateralism, working together to address challenges facing strategic security and strengthening strategic cooperation on regional security hotspot issues."
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Reporters
++SHOT OVERLAYING SOUNDBITE++
8. Press briefing in progress
9. Various of reporters
China and Russia will sign dozens of agreements covering wide-ranging fields to promote bilateral cooperation during President Xi Jinping's forthcoming visit to Russia, Chinese Assistant Foreign Ministry Zhang Hanhui said on Thursday.
Speaking at a press conference in Beijing, Zhang said that Xi will visit Russia from June 5 to 7.
"President Xi will first pay a state visit in Moscow and after that he will attend the Saint Petersburg International Economic Forum. During President Xi's visit, the two sides will sign many agreements. I think about 30 cooperation agreements in the fields that include economy and trade, energy and investment will be signed," Zhang said.
"The two heads of state will sign and issue two important joint declarations during the visit. One of the two declaration is on China-Russia relations, which will make arrangements for overall development of the two countries' relations and cooperation in various fields. The other declaration is on new situations and issues concerning international security, particularly in the field of global strategic stability, which reflects the joint stance and resolution of China and Russia in upholding multilateralism, working together to address challenges facing strategic security and strengthening strategic cooperation on regional security hotspot issues," he said.
The assistant foreign minister also told reporters the two heads of state will attend a celebration to mark the 70th anniversary of the establishment of China-Russia diplomatic relations and an opening ceremony of a giant panda house in Moscow, and that the Saint Petersburg University will award an honorary doctor's degree to President Xi.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 30, 2019, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.