ETV Bharat / international

పాక్​ ఎఫ్​-16 వినియోగంపై అమెరికా నిరంతర నిఘా!

author img

By

Published : Jul 27, 2019, 2:02 PM IST

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​... పాకిస్థాన్​కు ఎఫ్​-16 యుద్ధవిమానాలు, వాటి ఆధునికీకరణ కోసం సైనిక అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా ఎఫ్​-16ల వినియోగంపై నిరంతర పర్యవేక్షణకు ఆస్కారం ఉంటుందని ఆ దేశ కాంగ్రెస్​కు తెలియజేసింది. భారత్​కు సీ-17 సైనిక రవాణా విమానాల అధునీకరణకు నిర్ణయించింది.

పాక్​ ఎఫ్​-16 మద్దతుగా అమెరికా అమ్మకాలు

పాకిస్థాన్​ వద్ద ఉన్న ఎఫ్​-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు 125 మిలియన్​ డాలర్ల విలువైన సైనిక అమ్మకాలను చేపట్టాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ కాంగ్రెస్​కు తెలిపింది. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ అమెరికా పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే అగ్రరాజ్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాక్​ వద్ద ఉన్న ఎఫ్​-16ల సంఖ్య 54కు చేరుతుంది.

2018 జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిర్ణయం మేరకు.. పాక్​కు రక్షణ సహకారాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇప్పటికీ ఆ నిషేధం కొనసాగుతోంది. కానీ ఇప్పుడు పాక్​కు సైనిక సహకారం అందించాలని నిర్ణయించడం గమనార్హం.

పాక్​ అభ్యర్థన మేరకే...

పాకిస్థాన్​ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. రక్షణ అమ్మకాల్లో భాగంగా అమెరికా తన ప్రతినిధులను పాక్​లో నియమిస్తుంది. వీరు ఎఫ్​-16 వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా చూస్తారు. ఇది అమెరికా విదేశాంగ విధానానికి, జాతీయ భద్రతకు తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.

భారత్​పై ఎఫ్​-16 ప్రయోగం మాటేంటి?

పుల్వామా ఉగ్రదాడి పరిణామాల్లో భాగంగా బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానికదాడి చేసింది. దీనిని ఎదుర్కోవడానికి పాకిస్థాన్​ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్​-16 యుద్ధవిమానాలను ఉపయోగించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను అమెరికాకు అందజేసింది భారత్​. అయినప్పటికీ పాక్​కు సైనికసాయం చేయడానికి అమెరికా నిర్ణయించింది.

భారత్​కు 'సీ-17' సైనిక రవాణా విమానాలు

అమెరికా... భారత్​ అభ్యర్థన మేరకు సీ-17 సైనిక రవాణా విమానాలకు అదనపు హంగులు ఏర్పాటుచేయడానికి అంగీకరించింది. ఇందు కోసం 670 మిలియన్​ డాలర్ల విలువచేసే సైనిక విక్రయాలకు పెంటగాన్​ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్నీ యూఎస్​ కాంగ్రెస్​కు తెలియజేసింది. సైనిక విక్రయాల ద్వారా భారత్​, అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతుందని అధికారులు తెలిపారు.

ఈ సైనిక విక్రయాల్లో భాగంగా విడిభాగాలు, మరమ్మతు పరికరాలు, సహాయక పరికరాలు, శిక్షణ సామగ్రిని భారత్​ అందిస్తుంది. సిబ్బంది శిక్షణకూ తోడ్పాటునందిస్తుంది.

ఇదీ చూడండి: మెడ కింద నుంచి గుడ్డు పెట్టే వింత కోడిపెట్ట!

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 27 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0043: ARCHIVE Mary J. Blige AP Clients Only 4222368
Mary J. Blige to star in new “POWER” sequel
AP-APTN-2300: US Sha Na Na 50th Anniversary Content has significant restrictions; see script for details 4222360
Doo-Wop Rockers Sha Na Na celebrate 50 years
AP-APTN-2158: US Kathy Griffin Content has significant restrictions; see script for details 4222348
Kathy Griffin makes film about what happened following Trump photo scandal
AP-APTN-1823: ARCHIVE John Fogerty AP Clients Only 4222337
John Fogerty pulls out of Woodstock 50
AP-APTN-1537: US CE Once Upon Streaming Content has significant restrictions, see script for details 4222317
‘Once Upon a Time in... Hollywood stars excited about streaming but worried about moviegoing experience
AP-APTN-1521: US CE Tarantino retirement Content has significant restrictions, see script for details 4222314
'Once Upon a Time in Hollywood' cast bemoan, question Tarantino retirement
AP-APTN-1458: Sweden Trump ASAP Rocky AP Clients Only 4222312
Swedes amused and bemused by Trump intervention
AP-APTN-1435: US CE Bella Thorne AP Clients Only 4222309
Bella Thorne says big sister Dani is her BFF
AP-APTN-1418: ARCHIVE Meryl Streep AP Clients Only 4222306
Streep to receive Toronto Film Festival's first acting award
AP-APTN-1359: UK Animals Content has significant restrictions; see script for details 4222304
'Animals' stars talk sugar highs and nicotine lows on set
AP-APTN-1257: ARCHIVE Jay Z AP Clients Only 4222288
Jay-Z no longer performing at Woodstock 50 show
AP-APTN-1232: Australia Tiger Cubs No access Australia 4222287
3 rare Sumatran tiger cubs doing well at Taronga zoo
AP-APTN-1231: Sweden ASAP Rocky Minister NO ACCESS SWEDEN 4222286
Swedish Foreign Minister discusses A$AP Rocky case
AP-APTN-1128: India Fashion Week 2 Content has significant restrictions; see script for details 4222278
Exotic embroidery on display at India Couture Week 2019
AP-APTN-1122: France Karl Lagerfeld Content has significant restrictions; see script for details 4222280
New Karl Lagerfeld campaign celebrates life and legacy of late designer
AP-APTN-1120: ARCHIVE Daesung AP Clients Only 4222279
South Korean singer Daesung apologizes for illegal activity in his building
AP-APTN-1052: US Prince Video Content has significant restrictions; see script for details 4222271
Prince track 'Holly Rock' released with new video
AP-APTN-1039: US Avengers Bloopers Content has significant restrictions; see script for details 4222267
'Avengers: Endgame' blooper reel reveals movie's biggest flubs
AP-APTN-0859: ARCHIVE George Takei AP Clients Only 4222253
George Takei calls migrant treatment a 'grotesque low'
AP-APTN-0834: India Fashion Week Content has significant restrictions; see script for details 4222248
Luxury on show at India Couture Week
AP-APTN-0810: US Kanye Movie AP Clients Only 4222232
Danny McBride: Kanye West asked me to play him in a movie about his life
AP-APTN-0809: Internet Trump ASAP Rocky AP Clients Only 4222243
Trump tells Sweden to free A$AP Rocky
AP-APTN-0800: US Orange Premiere Content has significant restrictions, see script for details 4222230
‘Orange is the New Black star Diane Guerrero: I dare someone to say that kids in cages don't affect them
AP-APTN-0800: US Righteous Gemstones Content has significant restrictions, see script for details 4222233
John Goodman dramedy spins around televangelist family torn between greed and God
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.