ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్​కు కిమ్​ మరో 'ప్రేమలేఖ'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మరోమారు లేఖ రాశారు ఉత్తరకొరియా నాయకుడు కిమ్​ జోంగ్​ ఉన్​. కొరియా నుంచి 'సానుకూల లేఖ' అందిందని వెల్లడించారు ట్రంప్​.  ఇరువురి మధ్య మరో సమావేశం ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 10, 2019, 10:04 AM IST

Updated : Aug 10, 2019, 10:19 AM IST

డొనాల్డ్ ట్రంప్కు కిమ్ మరో 'ప్రేమలేఖ'

ఉత్తర కొరియా నాయకుడు కిమ్​ జోంగ్​ ఉన్​ నుంచి సానుకూల లేఖ అందిందని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అందులోని అంశాలను బహిర్గతం చేయలేదు.

డొనాల్డ్​ ట్రంప్

"మా మధ్య మరో సమావేశం ఉంటుందని అనుకుంటున్నా. ఆయన మూడు పేజీల అందమైన లేఖ రాశారు. అది ఆద్యంతం అందమైన లేఖ. అందులోని అంశాలను త్వరలోనే వెల్లడిస్తాను. కానీ అది మంచి సానుకూల లేఖ."
-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఇటీవల దక్షిణ కొరియా-అమెరికాకు హెచ్చరికగా ఉత్తర కొరియా క్షిపణ పరీక్షలు చేపట్టినా... కిమ్​ను వెనకేసుకొచ్చారు ట్రంప్. క్షిపణి పరీక్షలపై కిమ్​ సంతోషంగా లేరని చెప్పారు​. ఇప్పటి వరకు పరీక్షించిన క్షిపణులు చాలా చిన్నవన్నారు​ ట్రంప్​.

ఈసారైనా...

గత వేసవి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ట్రంప్​, కిమ్​ మూడుసార్లు భేటీ అయ్యారు. ప్రతి సమావేశంలోనూ కొరియాలో అణ్వాయుధ పరీక్షల నిలిపివేతపై ప్రధానంగా చర్చించారు. కానీ పూర్తిస్థాయిలో చర్చలు సఫలం కాలేదు. ఇటీవలే దక్షిణ కొరియాలో సైనిక విన్యాసాలకు నిరసనగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టింది ఉత్తరకొరియా.

ఇదీ చూడండి: భారత్ యుద్ధవాతావరణం సృష్టిస్తోంది: ఇమ్రాన్​

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
      
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City  - 9 August 2019
1. Car carrying former Panama President Ricardo Martinelli arriving at courthouse
2. SOUNDBITE (Spanish) Ricardo Martinelli, Former President of Panama:
"I hope there is justice in this country, let's have justice. I am innocent, I am innocent, this is all lies, this a criminal political conspiracy by (former president) Juan Carlos Varela and Rolando Lopez (director of Panama's Security Council during Varela's administration), aka The Penguin."
3. Wide of Martinelli exiting the courthouse surrounded by media, glass door shatters in the crush
4. Supporters chanting (Spanish) "Ricardo, our friend, the people are with you!"
5. Former president Martinelli talking to reporters outside courthouse
6. Wide of reporters outside courthouse while supporters chant (Spanish): "Freedom, freedom!"
7. SOUNDBITE (Spanish) Sidney Sitton, Defence Attorney:
"They threw in the face of the Public Ministry (the fact) that they violated the fundamental warranty, that they violated due process for a person who was President of the Republic of Panama, who like any other citizen does not deserve to be treated like that."
8. Wide supporters celebrating
9. SOUNDBITE (Spanish) Alejandro Perez, former legislator from Martinelli's party:
"It was to be expected. They were unable to prove anything. Every test performed, testimonial, expert, and documentary, they proved absolutely nothing. This was all a lie perpetrated by Juan Carlos Varela and today it's over."
10. Wide supporters embracing with joy at Martinelli's release.
STORY LINE:
A Panamanian court has cleared former President Ricardo Martinelli of political espionage and ordered his release from house arrest.
The three-judge panel declared Martinelli not guilty on Friday of charges stemming from the purported spying on the communications of at least 150 people, and of the alleged misuse of public funds to purchase the equipment to carry out the intercepts during his 2009-2014 administration.
However, the judges are continuing an order barring him from leaving the country.
The 67-year-old supermarket tycoon was extradited from Miami in 2018 to face trial in Panama.
He was initially held at El Renacer prison during the judicial proceedings, but the trial court transferred him to house arrest in June.
He was charged specifically with interception of communications without judicial authorisation; monitoring, persecution and surveillance without judicial authorisation; and improperly purchasing espionage equipment with state funds.
Prosecutors had been seeking a 21-year prison term.
Martinelli maintained his innocence and his supporters have celebrated the finding.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 10, 2019, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.