ETV Bharat / international

''ట్రంప్ ప్రచారంలో రష్యా జోక్యం లేదు'' - trump america

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదని యూఎస్​ అటార్నీ జనరల్​ విలియమ్​ బార్​  స్పష్టం చేశారు. రష్యా ప్రమేయం అంశంపై విచారణ చేపట్టి 400 పేజీలతో రాబర్ట్​ మ్యూలర్​ తుది నివేదిక రూపొందించారు. ట్రంప్ ప్రచారానికి రష్యాతో సంబంధాలున్నట్లు ఎలాంటి  సాక్ష్యాధారాలు లభించలేదని నివేదికతో తేలిందని పేర్కొన్నారు విలియమ్​.

''ట్రంప్ ప్రచారంలో రష్యా జోక్యం లేదు''
author img

By

Published : Apr 18, 2019, 11:08 PM IST

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్​తో రష్యా ప్రభుత్వం రహస్య ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలు నిరాధారమని యూఎస్​ అటార్నీ జనరల్​ విలియమ్​ బార్​ స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ మ్యూలర్ నివేదికలో తెలిపినట్లు బార్​ వివరించారు.

దర్యాప్తు సమయంలో రష్యా ప్రభుత్వంతో సంబంధాలున్న, ట్రంప్​ ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ విచారించినట్లు తెలిపారు. అమెరికా నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించలేదని వెల్లడించారు అటార్నీ జనరల్​.

రష్యా ప్రభుత్వం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకోవాలని భావించినట్లు మాత్రం విలియమ్​ బార్ తెలిపారు.

ఈ దర్యాప్తును అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్రగా అభివర్ణించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

డొనాల్డ్​ ట్రంప్, రష్యా సహకారంతో కుట్ర పన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారని అభియోగాలొచ్చాయి. అదే సమయంలో అమెరికా రాజకీయ వ్యవస్థపై రష్యా పరోక్ష దాడికి పాల్పడడానికి ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిని బలపరిచేలా డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యక్తిగత ఈ మెయిల్స్​ బహిర్గతం అయ్యాయి.

ఎట్టకేలకు విచారణ పూర్తయ్యాక ట్రంప్​పై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని రుజువయ్యాయి.

AP Video Delivery Log - 1700 GMT News
Thursday, 18 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1659: Peru Garcia Wake 3 AP Clients Only 4206611
Followers mourn Garcia's death in Peru
AP-APTN-1657: Ethiopia Crash Mourning AP Clients Only 4206765
40 days on, family of Ethiopia crash victims mourn
AP-APTN-1654: US Trump Wounded Warrior AP Clients Only 4206764
Trump honors Wounded Warrior Project Soldier Ride
AP-APTN-1653: Portugal Bus Crash CCTV Must onscreen credit: Nico’s Burguer 4206763
CCTV films moment of Madeira bus crash
AP-APTN-1650: Russia France Business No access Russia/EVN 4206762
Putin conveys regret over Notre Dame fire
AP-APTN-1649: Taiwan Quake Landslide Part no access Taiwan; Part mandatory credit: Taroko National Park 4206761
Quake triggers landslide in Taiwan, rescue
AP-APTN-1623: Italy Teen Climate Activist AP Clients Only 4206758
Greta Thunberg meets Italian Senate president
AP-APTN-1620: US Mueller Report Redacted AP Clients Only 4206757
DOJ releases the special counsel Mueller's report
AP-APTN-1616: US IA Gillibrand Mueller AP Clients Only 4206755
Sen. Gillibrand blasts AG Barr's news conference
AP-APTN-1600: Spain Holy Week AP Clients Only 4206749
Rain threatens holy week processions in Malaga
AP-APTN-1553: UK UKIP AP Clients Only 4206743
UKIP launches campaign ahead of elections
AP-APTN-1547: US Mueller Report AP Clients Only 4206747
A redacted version of Mueller's report is released
AP-APTN-1545: Portugal Bus Couple Part no access Portugal 4206741
Survivors describe force of Madeira bus crash
AP-APTN-1539: Italy Cocaine Grave AP Clients Only 4206746
Italian police find cocaine hidden in grave
AP-APTN-1530: US Trump Mueller Report AP Clients Only 4206744
Trump's reaction: 'I am having a good day too'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.