ETV Bharat / international

మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు.. కలిసి పనిచేయాలని ఆకాంక్ష - ఎelction

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధినేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​.. మోదీకి అభినందనలు తెలుపుతూ దౌత్య సంబంధాల మెరుగుకు కృషి చేయాలని ట్వీట్​ చేశారు. అనంతరం మోదీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మోదీ- ట్రంప్
author img

By

Published : May 24, 2019, 6:51 AM IST

మోదీకి అభినందనలు తెలిపిన దేశాధినేతలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి.. మరోసారి ప్రధాని కానున్న నరేంద్ర మోదీకి ప్రపంచదేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​​ ట్రంప్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తదితరులు ట్విట్టర్​లో మోదీకి అభినందనలు తెలిపారు. ప్రముఖుల ట్వీట్లకు స్పందించిన మోదీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Prime Minister Benjamin Netanyahu called to congratulate Indian Prime Minister @NarendraModi on his election victory.
    "Narendra, my friend, congratulations! What an enormous victory!" pic.twitter.com/MzhQRb3q26

    — PM of Israel (@IsraeliPM) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ప్రధానిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్న మీకు(నరేంద్ర మోదీ) శుభాకాంక్షలు. అమెరికా - భారత్​ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషిచేయాలి. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా'
- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారని ఐరాస ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు.

'మేము ఫలితాలను ముందు నుంచీ పరిశీలిస్తూనే ఉన్నాం. ప్రధాని మోదీ దూసుకెళ్లారు. వాతావరణ మార్పుల అంశంపై ఆంటోనియో గుటెరస్​, మోదీకి సత్సంబంధాలున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాగే కలిసి పనిచేయాలనుకుంటున్నాం'
- ఐరాస ప్రతినిధి

తనకు శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇందులో అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, శ్రీలంక ప్రధాని రనిల్​ విక్రమ్ సింఘేలున్నారు.

  • I appreciate the good wishes @sachin_rt! A lot of work has been done in the last five years and much more needs to be done for our nation's transformation. We will serve the nation with utmost diligence. https://t.co/xOOJJPM0Cc

    — Narendra Modi (@narendramodi) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Thank you @akshaykumar. We are fully committed to providing good governance that leads to empowerment of every citizen and furthers prosperity in our society. https://t.co/vqTIBzkg75

అదేవిధంగా భారతీయ ప్రముఖులు సచిన్ తెందూల్కర్​, అక్షయ్​కుమార్, రజనీకాంత్, ఆశాభోంస్లేలకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది.

AP Video Delivery Log - 1700 GMT News
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1658: India Elections Gandhi AP Clients Only 4212319
Voters celebrate in India, Gandhi reax, analysis
AP-APTN-1656: Syria Bombing Must credit content creator 4212318
Fighting continues in northwestern Syria
AP-APTN-1637: US White House Conway AP Clients Only 4212312
Conway complains Pelosi treated her like a 'maid'
AP-APTN-1634: Austria Kurz AP Clients Only 4212311
Austria chancellor on political crisis
AP-APTN-1619: UK EU Elections May UK election reporting restrictions apply 4212306
UK PM casts her vote in European elections
AP-APTN-1614: US Hurricane Forecast AP Clients Only 4212300
US experts expect slightly weaker hurricane season
AP-APTN-1612: US MO Jefferson City Damage Must credit KMBC; No access Kansas City; No use by US broadcast networks 4212299
Missouri storm survivor: 'I thought we were dead'
AP-APTN-1611: Cuba Railway AP Clients Only 4212298
Cuba tries to revive once-great railway network
AP-APTN-1611: US MO Jefferson City Cars AP Clients Only 4212297
Missouri Governor Parson surveys tornado damage
AP-APTN-1605: UK EU Elections Europeans No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4212291
EU national in UK upset at not being able to vote
AP-APTN-1557: US Tornado Destruction AP Clients Only 4212296
Tornado flattens Jefferson City car dealership
AP-APTN-1530: Russia Putin Awards AP Clients Only 4212286
Putin hands out state awards at Kremlin ceremony
AP-APTN-1508: Yemen Fighting Do not obscure logo 4212282
Pro-government forces fire at Houthi rebels in Yemen
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.