ETV Bharat / international

అమెరికా-తాలిబన్ల శాంతి చర్చలకు ట్రంప్​ బ్రేక్

తాలిబన్​లు, అఫ్గానిస్థాన్ అధ్యక్షునితో చేపట్టాల్సిన రహస్య శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబుల్​లో ఓ అమెరికా సైనికుడు, మరో 11 మందిని తాలిబన్లు చంపడమే ఇందుకు కారణమని చెప్పారు.

అమెరికా-తాలిబన్ల శాంతి చర్చలకు ట్రంప్​ బ్రేక్
author img

By

Published : Sep 8, 2019, 10:53 AM IST

Updated : Sep 29, 2019, 8:52 PM IST

అమెరికా-తాలిబన్ల శాంతి చర్చలకు ట్రంప్​ బ్రేక్

అఫ్గానిస్థాన్​లో శాశ్వత శాంతి స్థాపన కోసం దౌత్యపరంగా జరుగుతున్న ప్రయత్నాలకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది. తాలిబన్​లు, అఫ్గానిస్థాన్ నాయకులతో నిర్వహించాల్సిన రహస్య శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రద్దు చేశారు. గురువారం కాబుల్​లో 12 మందిని బలిగొన్న ఉగ్రదాడికి తాలిబన్లు బాధ్యత ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.

'తాలిబన్లను నమ్మలేం'

మేరీల్యాండ్​ వేదికగా తాలిబన్లతో చర్చలు జరపడానికి ప్రయత్నించానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాలిబన్​లు నిరంతరం, భయంకర హింసను ప్రేరేపిస్తున్నారని, అది వారిని నమ్మదగని భాగస్వాములుగా చేసిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

"తాలిబన్ ప్రధాన​ నాయకులు, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు ఆదివారం విడివిడిగా నాతో రహస్యంగా సమావేశం కావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు తాలిబన్లు మా గొప్ప సైనికుల్లో ఒకరిని, అలాగే మరో 11 మందిని కాబుల్​లో చంపేశారు. వెంటనే నేను సమావేశాన్ని రద్దు చేసుకుని శాంతి చర్చలను విరమించుకున్నాను. లేని పరపతిని, బలాన్ని పెంచుకోవడం కోసం, బేరసారాలు నడపడం కోసం తాలిబన్లు ఎంతో మందిని చంపుతున్నారు. ఇది దిగజారుడుతనం." - డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​: బోరిస్ ప్రభుత్వం నుంచి కీలక మంత్రి ఔట్

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
++MUTE FROM SOURCE++
CH7/CH10  - NO ACCESS AUSTRALIA
Beechmont, Queensland - 8 September 2019
1. Aerial of forest with wildfire smoke
2. Aerial of plane dumping water on forest
3. Various aerials of destroyed heritage-listed lodge
4. Various aerials of partially-destroyed lodge extension
5. Aerial of helicopter dumping water on forest
6. Aerial of smouldering forest with destroyed lodge
STORYLINE:
Fire has ravaged a heritage-listed Queensland tourist attraction in Australia's Gold Coast hinterland.
The Binna-Burra Lodge sits 800 metres above sea level in sub-tropical rainforest in Lamington National Park next to the town of Beechmont.
Aerial water-bombing was being carried out on Sunday as the out of control fire that destroyed parts of the lodge headed towards the Springbrook area.
Firefighting crews couldn't access the site by road because the mountainous terrain was too dangerous.
The mountain retreat was evacuated on Friday night.
The Lodge celebrated its 85th birthday last year.
It was founded by conservationists Arthur Groom and Romeo Lahey in 1933.
57 fires were still burning through the state of Queensland as of Sunday morning, with 20 properties destroyed so far.
In New South Wales, 370 firefighters were still trying to get 59 fires under control, with conditions easing overnight.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.