ETV Bharat / international

ప్రమాదానికి గురైన విహారయాత్ర బస్సు- 57మందికి గాయాలు - టూర్​ బస్​ ప్రమాదం

అమెరికాలోని సెంట్రల్​ న్యూయార్క్​లో నయగార జలాపాతం వద్దకు వెళ్తున్న ఓ విహారయాత్ర బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 57 మందికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

bus accident
బస్సు ప్రమాదం
author img

By

Published : Aug 15, 2021, 7:46 AM IST

అమెరికా సెంట్రల్​ న్యూయార్క్​లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 57 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా నయగార జలపాతాన్ని చూడడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగే సమయానికి బస్సులో మొత్తం 57 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్న, పెద్ద గాయాలు అయిన వారందరిని ఆసుపత్రికు తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చూడండి: హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.