ETV Bharat / international

సరస్సులో కూలిన జెట్​- ఏడుగురు మృతి! - అమెరికా

అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న జెట్​ ఓ సరస్సులో కూలింది. దీంతో జెట్​లో ఉన్న ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు.

Small plane crashes
జెట్
author img

By

Published : May 30, 2021, 10:12 AM IST

అమెరికాలో జెట్​ ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న జెట్..​ పెర్సీ ప్రీస్ట్​, టెన్నెస్సీ సరస్సులో కూలింది. ఆ ఘటనలో ఎవరూ బతికి ఉన్నట్లు అనిపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. టెన్నెస్సీ సరస్సు.. బోటింగ్, ఫిషింగ్​కు ప్రసిద్ధి.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాల కోసం గాలింపు చేపట్టాయి.

ఇదీ చదవండి: ఇంటిపై కూలిన విమానం- నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.