ETV Bharat / international

మొదటి ట్రాన్స్​జెండర్ సెనేటర్​గా సారా రికార్డు - అమెరికా ఎన్నికలు

అమెరికా సెనేట్​కు ఎన్నికైన మొదటి, ఏకైక ట్రాన్స్​జెండర్​గా ప్రముఖ న్యాయవాది సారా మెక్​బ్రైడ్ చరిత్ర సృష్టించారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెలావేర్​లో రిపబ్లికన్​ అభ్యర్థి స్టీవ్​ వాషింగ్టన్​పై గెలుపొందారు.

Sarah McBride
సారా
author img

By

Published : Nov 4, 2020, 11:04 AM IST

అమెరికాలో ఎల్‌జీబీటీక్యూ హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ న్యాయవాది సారా మెక్​బ్రైడ్​.. డెలావేర్​ నుంచి సెనేటర్​గా గెలుపొందారు. అమెరికా సెనేట్​కు ఎన్నికైన మొదటి, ఏకైక ట్రాన్స్​జెండర్​గా చరిత్రకెక్కారు సారా.

డెమొక్రటిక్​ పార్టీకి చెందిన సారా.. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్​ వాషింగ్టన్​పై గెలుపొందారు. ఈ విజయంతో అమెరికాలో అత్యున్నత పదవి అలంకరించిన ట్రాన్స్​జెండర్​గానూ సారా రికార్డు సృష్టించారు. తన విజయానికి సహకరించిన ప్రజలకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: అమెరికా ఎన్నికల్లో కృష్ణమూర్తి ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.