ETV Bharat / international

ఇరాన్​పై ట్రంప్​ దూకుడుకు కాంగ్రెస్​ కళ్లెం - నియంత్రించే తీర్మానానికి కాంగ్రెస్ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇరాన్​పై దాడులు చేయకుండా తన అధికారాలను నియంత్రించే తీర్మానానికి ఆమోదం తెలిపింది కాంగ్రెస్. అయితే ట్రంప్ ఈ తీర్మానాన్ని వీటో చేసే అవకాశముంది.

Resolution limiting Trump's military power against Iran passed
ఇరాన్​పై ట్రంప్​ దూకుడుకు కాంగ్రెస్​ కళ్లెం
author img

By

Published : Mar 12, 2020, 10:53 AM IST

ఇరాన్​పై దాడులు చేయాలని ఆదేశించకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను నియంత్రించే తీర్మానానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎగువసభ ఆమోదించిన ఈ తీర్మానానికి బుధవారం దిగువసభ పచ్చజెండా ఊపింది. మొత్తం 227 మంది సభ్యుల్లో 186 మంది అనుకూలంగా ఓటేశారు.

ఈ తీర్మానాన్ని డొనాల్డ్ ట్రంప్ తన విశేషాధికారాలు ఉపయోగించి వీటో చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

జనవరి 3న ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సులేమానీ సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనతో ఇరు దేశాలు మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.

ఇదీ చూడండి:సీఎం పదవిపై వ్యామోహం లేదన్న సూపర్​స్టార్ రజనీకాంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.