ETV Bharat / international

పెరూలో బస్సు ప్రమాదం.. 20 మంది మృతి - బస్సు ప్రమాదం

పెరూ రాజధాని నగరం లిమాలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి గాయాలయ్యాయి. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

పెరూలో బస్సు ప్రమాదం-20మంది మృతి
author img

By

Published : Apr 1, 2019, 5:06 PM IST

Updated : Apr 1, 2019, 5:44 PM IST

పెరూలో బస్సు ప్రమాదం-20మంది మృతి
పెరూ రాజధాని నగరం లిమాలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 10మందికి గాయాలయ్యాయి. బస్సు వెనుక భాగంలో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని సమాచారం.

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆ ప్రమాదంలో అసువులు బాసారని స్థానిక టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నది అధికారులు వెల్లడించలేదు.

ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు లిమా నగర మేయర్ జార్జ్ మునోజ్. క్షతగాత్రులను పరామర్శించారు.

Mumbai, Apr 01 (ANI): Nationalist Congress Party (NCP) leader Majeed Memon on Monday called Prime Minister Narendra Modi an "uneducated, road-side" person as he accused the latter of diminishing the post of prime minister. "Mujhe lagta hai ki Pradhan Mantri bhi ek anpadh, jahil ya raaste pe chalne wale aadmi ki tarah baat karte hain. Vo itne bade pad pe baithe hain, Unka pad ek sanvaidhanik pad hai, uss sanvaidhanik pad mein Pradhan Mantri raaste mein nahi chuna jata," Memon told ANI.
Last Updated : Apr 1, 2019, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.