ETV Bharat / international

న్యూఇయర్ వేడుకల్లో పేలిన తూట - నలుగురు మృతి

author img

By

Published : Jan 2, 2022, 2:20 AM IST

New Year party Firing: అమెరికాలో న్యూఇయర్​కు ఒక్క నిమిషం ముందు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. పాక్​లో జరిగిన ఇటువంటి ఘటనలోనే ఒకరు మృతి చెందగా.. మరో 18 మంది గాయపడ్డారు.

New Year party Firing
New Year party Firing

New Year party Firing: అమెరికా మిస్సిస్సిప్పిలో న్యూఇయర్​ పార్టీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గల్ఫ్​పోర్ట్​లో జరిగిన పార్టీలో న్యూఇయర్​కు ఒక్క నిమిషానికి గొడవ జరిగింది. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 11.58 నిమిషాలకు కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్​ చేయలేదు.

పాక్​లోనూ పేలిన తూట.. ఒకరు మృతి

పాకిస్థాన్​ అజ్మీర్​ నగ్రీలో జరిగిన న్యూఇయర్ పార్టీ వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 18 మంది గాయపడ్డారు.

ఇదీ చూడండి: Omicron hospitalization: 'ఒమిక్రాన్​తో ఆస్పత్రుల్లో చేరే ముప్పు తక్కువే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.