ETV Bharat / international

ఇక అమెరికా పౌరసత్వం పొందటం కష్టమే..! - నిబంధన

అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రభుత్వ సేవలు పొందుతూ దేశానికి భారమయ్యే వలసదారులను నియంత్రించే విధానాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. నూతన నిబంధనలు అక్టోబర్​ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

అమెరికా గ్రీన్ కార్డు నిబంధనలు కఠినతరం
author img

By

Published : Aug 12, 2019, 9:37 PM IST

Updated : Sep 26, 2019, 7:30 PM IST

అక్రమ వలసదారులు తమ దేశ పౌరసత్వం పొందటానికి అనర్హులుగా ప్రకటించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. చట్టపరంగా వచ్చే వలసదారులను ప్రోత్సహించే విధంగా ఈ నిబంధనలు ఉంటాయని అమెరికా అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు అక్టోబరు నుంచి అమలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏటా 5 లక్షల 44 వేల మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో 36 నెలల కాలంలో 12 నెలల పాటు ప్రభుత్వ సేవలను పొందిన వారిని ఈ నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. ఓ వ్యక్తి ఒక నెలలో రెండు ప్రభుత్వ సేవలను ఒకేసారి పొందినట్లయితే వాటిని రెండు నెలలుగా పరిగణిస్తారు.

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇక నుంచి అమెరికాలో స్థిరపడాలనుకునే వారు.. వారి కుటుంబ సభ్యులతో ఉండకుండా ఈ నిబంధనలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.

Srinagar (J-K), Aug 12 (ANI): Rohit Kansal, Secretary of Planning Development - Monitoring Department in Srinagar, told reporters that locals in the state celebrated Eid peacefully on August 12. While speaking to ANI, Rohit Kansal said, "The District and Divisional Administration carried out a number of activities including interacting with maulvis, people, organising committees, and as a result, we've had an extremely peaceful and relaxed Eid today." He added, "There have been some reports in the media about firing by security agencies and deaths. The police carried out a detailed briefing and I would like to reiterate and categorically deny that no firing incident has happened in J-K. I reiterate that not a single bullet has been fired by the security agencies nor there has been any casualty."
Last Updated : Sep 26, 2019, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.