ETV Bharat / international

ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపి.. తండ్రి సూసైడ్​ - us shooter

Man kills 3 children,
Man kills 3 children,
author img

By

Published : Mar 1, 2022, 8:43 AM IST

Updated : Mar 1, 2022, 9:36 AM IST

08:36 March 01

ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపి.. తండ్రి సూసైడ్​

Man Kills 3 children: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. తన ముగ్గురు పిల్లలు సహా మరొకరిని కాల్చి చంపాడు. అనంతరం.. నిందితుడు కూడా గన్​తో కాల్చుకొని చనిపోయాడు.

సక్రామెంటోలోని ఓ చర్చిలో సోమవారం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో.. కాల్పులు వినిపించాయని, ఐదుగురు చనిపోయిన ఉన్నట్లు చర్చి నిర్వాహకులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు 15 ఏళ్ల లోపు వారని పేర్కొన్నారు. నిందితుడు కాకుండా మరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: శరణు కోరుతూ వలసలు.. 5 లక్షల మందికిపైనే..

Last Updated : Mar 1, 2022, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.