ETV Bharat / international

నామినేషన్​​ పత్రాలపై జో, కమల సంతకాలు - అధ్యక్ష నామినేషన్​పై జో బైడెన్స్ సంతకం

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీ అభ్యర్థులగా నామినేట్​ కావడానికి అవసరమైన కీలక పత్రాలపై జో బైడెన్​, కమలా హారిస్​ సంతకం చేశారు. అనంతరం ఎన్నికల ప్రచార ప్రణాళికను వివరించిన జో బైడెన్​ తాను డెలావేర్ రాష్ట్రంలో, హారిస్ కాలిఫోర్నియాలో ఓట్లు అభ్యర్థించనున్నట్లు చెప్పారు.

Kamala Harris sign documents for Democratic nomination
నామినేషన్​​ పత్రాలపై జో, కమలా సంతకాలు
author img

By

Published : Aug 15, 2020, 6:59 AM IST

అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ కావడానికి అవసరమైన పత్రాలపై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్​, భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్ సంతకం చేశారు.

బైడెన్-హారిస్ ద్వయం నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్‌తో తలపడనున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థులుగా సంతకం చేసిన అనంతరం ఎన్నికల ప్రచార ప్రణాళికను వివరించిన జో బైడెన్.. తాను డెలావేర్ రాష్ట్రంలో, హారిస్ కాలిఫోర్నియాలో ఓట్లు అభ్యర్థించనున్నట్లు చెప్పారు.

తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు హారిస్.

ఇదీ చూడండి:కమలా హ్యారిస్​పై ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.