అయోధ్యలో రామమందిరం భూమి పూజ సందర్భంగా భారత్లోనే కాదు.. విదేశాల్లోనూ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అమెరికాలోని భారతీయ హిందువులు అక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వాషింగ్టన్ డీసీలో శ్వేతసౌధం వద్ద కాషాయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు కొందరు భారతీయ అమెరికన్లు.
![Indian Hindu's are gathered in Washington DC to celebrate the foundation laying ceremony of Ram Mandir in Ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8299213_2.jpg)
ఇదీ చదవండి: అమెరికాలో 'రామాలయం భూమిపూజ' వేడుకలు