కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను చూస్తే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అతను బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నట్లు చెప్పుకొచ్చారు.
కిమ్‌కు శస్త్రచికిత్స అనంతరం బ్రెయిన్‌డెడ్ అయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అతని ఆరోగ్య పరిస్థితిపై సందిగ్ధత నెలకొంది.
ఇదీ చూడండి: 60 రోజుల పాటు అమెరికాకు రావొద్దు: ట్రంప్