ETV Bharat / international

శ్వేతసౌధం సమీపంలో గన్​ఫైర్​..ఒకరు మృతి - శ్వేతసౌధం సమీపంలో కాల్పులు

అమెరికా వాషింగ్టన్​లోని వైట్​హౌస్ సమీపంలో గురువారం రాత్రి దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం!
author img

By

Published : Sep 20, 2019, 10:29 AM IST

Updated : Oct 1, 2019, 7:28 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగర వీధుల్లో గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. శ్వేతసౌధం సమీపంలో ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

గురువారం రాత్రి 10:06 గంటలకు శ్వేతసౌధానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొలంబియా రోడ్డు వీధిలో ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగర వీధుల్లో గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. శ్వేతసౌధం సమీపంలో ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

గురువారం రాత్రి 10:06 గంటలకు శ్వేతసౌధానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొలంబియా రోడ్డు వీధిలో ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ట్రంప్-మోదీ భారీ బహిరంగ సభకు తుపాను ముప్పు!

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC  – NO ACCESS AUSTRALIA
Sydney - 20 September 2019
1. Aerial of banner reading (English) "Strike for the Climate"
2. Various aerials of protesters marching through downtown Sydney
3. Various aerials of protesters marching through the park
4. Aerial of protesters gathering in the park
5. Zoom in on banner reading (English) "Strike for Climate"
STORYLINE:
Thousands of protesters began rallying around Australia Friday as a day of worldwide demonstrations kicked off ahead of a U.N. climate summit in New York.
Some of the first rallies in what is being billed as a "global climate strike" started in Australia's largest city, Sydney.
Australian demonstrators are calling for their nation, which is the world's largest exporter of coal and liquid natural gas, to take more drastic action to reduce greenhouse gas emissions.
The Global Strike 4 Climate said protests will be staged in 110 towns and cities across Australia on Friday, with organisers demanding government and business commit to a target of net zero carbon emissions by 2030.
Similar rallies are planned in cities around the globe.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.