ETV Bharat / international

ఇంటిపై కూలిన విమానం- నలుగురు మృతి

author img

By

Published : May 5, 2021, 7:45 PM IST

అమెరికాలో ఓ చిన్న విమానం కూలిన ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

plane crashes
విమాన ప్రమాదం

అమెరికా మిస్సిసిప్పీ రాష్ట్రంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.

హట్టీస్​బర్గ్​ నగరంలోని ఓ ఇంటిపై ఈ విమానం కూలిందని అధికారులు తెలిపారు. మంగవారం రాత్రి 11.30 గంటల ముందే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు చనిపోయినట్లు తెలిపిన అధికారులు.. తర్వాత మరో ఇద్దరు మృతి చెందారని వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.