ETV Bharat / international

టీకా రాగానే తీసుకుంటాం: అమెరికా మాజీ అధ్యక్షులు - Obama

కరోనా టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి తాము బహిరంగంగా వ్యాక్సిన్​ వేయించుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే టీకా తీసుకుంటామని బరాక్​ ఒబామా, బిల్​ క్లింటన్​, జార్జ్​​ బుష్​​లు వెల్లడించారు.

Ex-presidents would get vaccine publicly to boost confidence
టీకా తీసుకుంటాం: అమెరికా మాజీ అధ్యక్షులు
author img

By

Published : Dec 4, 2020, 6:41 AM IST

Updated : Dec 4, 2020, 11:36 AM IST

కరోనా టీకా అందుబాటులోకి రాగానే బహిరంగంగా వేయించుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు ప్రకటించారు "తక్కువ ముప్పు ఉన్న టీకా అందుబాటులోకి రాగానే నేను వేయించుకుంటాను. టీవీ ఛానల్​ లైవ్​లో కార్యక్రమం ఉంటుంది" అని ద జో మాడిసన్​ షోలో బరాక్​ ఒబామా వెల్లడించారు.

మాజీ అధ్యక్షులు బిల్​ క్లింటన్​, జార్జ్​ డబ్ల్యూ బుష్​ కూడా ఇదే తరహా ప్రకటనలు చేశారు.

ఇదీ చూడండి: ట్రంప్​ 2.0: 'మిషన్​ 2024'కు సన్నద్ధం!

Last Updated : Dec 4, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.