ETV Bharat / international

చంద్రయాన్2 ల్యాండింగ్​పై అమెరికా శాస్త్రజ్ఞుల్లో ఉత్సాహం

చంద్రయాన్2 తుది దశలో విక్రమ్ ల్యాండర్... జాబిల్లి దక్షిణ ధ్రువంపై శనివారం దిగనుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 పట్ల అమెరికా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా చేపట్టబోయే అనేక అంతరిక్ష పరిశోధనలకు చంద్రయాన్2 మార్గదర్శి కాగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రయాన్2 ల్యాండింగ్​పై అమెరికా శాస్త్రజ్ఞుల్లో ఉత్సాహం
author img

By

Published : Sep 6, 2019, 12:54 PM IST

Updated : Sep 29, 2019, 3:22 PM IST

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్-2. ఈ ప్రయోగ తుది దశ అయిన విక్రమ్​ ల్యాండర్ ల్యాండింగ్ శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో నాసా సహా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలకు చెందిన అంతరిక్ష పరిశోధకులు చంద్రయాన్-2 ల్యాండింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రయాన్-2 విజయవంతమైతే జాబిల్లిని గురించి అనేక విషయాలు బయటకు వస్తాయని... చంద్రుడి భౌగోళిక స్థితిపై మరింత అవగాహన వస్తుందని శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికన్ల కోసం భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. నాసా శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.

"చంద్రయాన్-2 ల్యాండ్​ అయ్యే ప్రదేశం పూర్తిగా నూతనమైనది. ఆర్బిటార్​ ఇన్​ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ గురించి చాలా ఉత్సాహంగా ఎదురుటచూస్తున్నా. ఇది జాబిల్లి ఉపరితలంపై విస్తృతమైన తరంగధైర్ఘ్యాల మీద ప్రతిబింబించే కాంతిని మ్యాప్​ చేస్తుంది. ఈ ప్రక్రియ ఉపరితలంపై నీటిని గుర్తించేందుకు, గణనకు ఉపకరిస్తుంది."

- బ్రెట్ డేనేవి, శాస్త్రజ్ఞురాలు, జాన్స్ హాప్​కిన్స్ విశ్వవిద్యాలయం

జాబిల్లికి సంబంధించిన పలు కీలక అంశాలను చంద్రయాన్-2 వెలికి తీయనుందని అభిప్రాయపడ్డారు నాసా శాస్త్రవేత్త డేవ్​ విలియమ్స్. కక్ష్య నుంచి విస్తృతంగా చంద్రుడిని సర్వే చేశామని... కానీ వాస్తవానికి అక్కడ తమకు ఏమీ లభ్యం కాలేదని స్థానిక మీడియాతో స్పష్టం చేశారు.

చాలా తక్కువ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 2014లో విడుదలైన 'ఇంటర్ ​స్టెల్లర్' సినిమా బడ్జెట్ కంటే తక్కువ వ్యయమని పేర్కొంది.

"జాబిల్లి దక్షిణ ధ్రువం శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైనది. చంద్రుడిపై నీటి జాడ ఈ పరిశోధనతో తెలుస్తుంది. దీనిద్వారా చందమామ నివాసానికి యోగ్యమైనదేనా అనే అంశం... అంగారకుడిపై ప్రయోగాలకు అవసరమైన ఇంధనాన్ని వెలికి తీసే అంశాలు బయటకు వస్తాయి. భూమికి భవిష్యత్ ఇంధనమైన హీలియం-3 నిల్వలనూ చంద్రుడిపై అన్వేషించేందుకు ఉపకరిస్తుంది."

-న్యూయార్క్ టైమ్స్ కథనం

వివిధ మూలకాల నిల్వలు, వాటిని వెలికి తీయడంలో సాధ్యసాధ్యాలు... భవిష్యత్ రోదసి ప్రయోగాలకు అవసరమైన నీటి కోసం ఈ పరిశోధన ఉపయోగపడగలదని అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకుడు తిమోతి స్విండిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం

చంద్రయాన్​-2: సాఫ్ట్​ ల్యాండింగ్​కు సర్వం సిద్ధం

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
STILL IMAGE FROM DOCUMENTARY IS CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRESS
Toronto, 6 September 2019
1. Tilt down from CN Tower to pedestrians walking past Roy Thomson Hall
2. Fans at arrivals area
3. Martin Scorsese arriving at premiere
4. Robbie Robertson walking quickly past reporters
+++CLIENTS PLEASE NOTE: Robertson goes out of frame as he answers. But it's the only response he gave to anyone on the carpet+++
5. UPSOUND (English) Robbie Robertson/Recording Artist:
(Reporter: Robbie, really quick, what's it like to open the festival with this film?)
Robertson:  "Incredible."
6. Various of Brian Grazer and Ron Howard talking to reporters
7. SOUNDBITE (English) Brian Grazer/Producer:
"I've known him. I've been to parties with him, to friend's houses. David Geffen's Jimmy Iovine, Mick Jagger, I mean he, and I know a lot of people that cross over, but he knows - he's known them longer. And he tells these amazing stories. He captivates a room, and so we always talked about working together and we finally found the way to do it."
SOUNDBITE (English) Ron Howard/Producer:
"The film is also based on a book. The book was great, but I mean first of all you couldn't afford this soundtrack. And, so here you've got this giant building block for a movie that turns out to be very emotional, full of kind of emotional surprises and twists and turns. And there's a real soul in it."
(Reporter: Marty directed what was probably the greatest concert film in 'The Last Waltz,' how did it feel having him come back as the executive producer. Tell me about that and having the film open this festival?)
Ron Howard: "Well, opening the festival is a huge thrill and, of course, it means a lot to us. But Robbie, it's like a lifetime honor."
Brian Grazer: "He got the key to the city. Everything is happening for Robbie. He's the national treasure.
Ron Howard: "And Marty is more of a, you know, in this case, it's great to have him involved in any project, but he a Robbie have such a fantastic report and shorthand that getting Marty, you know, Martin Scorsese's thoughts about the movie certainly helped Daniel, the director."
8. Daniel Roher talking to reporter
9. SOUNDBITE (English) Daniel Roher/Director:
(Reporter: Opening the festival, were you surprised, because is not the kind of film…)
"Surprised. It's beyond my wildest dreams. It's beyond my wildest dreams. I never thought this was ever possible, and it's just unbelievable to be here."
10. Daniel Roher talking to reporter
11. SOUNDBITE (English) Daniel Roher/Director:
"You know, it's not intimidating, it's empowering. You know, here I am working very hard on this thing I love. It means the whole world to me. And these absolute, undisputed legends of the game are validating my efforts by being like, 'What he's doing is very cool. We love it, love the story, love his approach, we'd like to be involved in this.' And that's incredible."
12. Ronnie Hawkins posing for photographers
13. Ronnie Hawkins being helped down red carpet
TIFF
14. STILL IMAGE: "Once Were Brothers: Robbie Robertson and The Band"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.