ETV Bharat / international

'వైట్​ హౌస్'​కు బాగ్దాదీని వేటాడిన వీర శునకం - జాగిలం 'కోనన్​ అమెరికా

ఐసిస్​ ఉగ్ర సంస్థ​ అధినేత అబూ బకర్​ అల్​ బాగ్దాదీని అంతమొందించటంలో కీలక పాత్ర పోషించిన జాగిలం 'కోనన్​'...  శ్వేతసౌధాన్ని సందర్శించింది.  స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ శునకాన్ని ప్రజలకు పరిచయం చేశారు. కోనన్​ను అమెరికన్​ హీరోగా అభివర్ణించారు ట్రంప్​.

trump dog
'వైట్​ హౌస్'​కు బాగ్దాదీని వేటాడిన వీర శునకం
author img

By

Published : Nov 26, 2019, 7:46 AM IST

'వైట్​ హౌస్'​కు బాగ్దాదీని వేటాడిన వీర శునకం

కరడు గట్టిన ఉగ్రసంస్థ- ఇస్లామిక్​ స్టేట్ ఆఫ్​ ఇరాక్​ అండ్​ సిరియా​ అధినేత అబు బకర్​ అల్​ బాగ్దాదీని చివరి వరకు వెంటాడి వేటాడిన వీర శునకం.. శ్వేతసౌధాన్ని సందర్శించింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆ శునకం కోనన్​ను ప్రపంచానికి పరిచయం చేశారు. కోనన్​కు 'మెడల్​ ఆఫ్​ హానర్​' అనే ప్రత్యేక అవార్డును కూడా అందించిన్నట్లు ట్రంప్​ తెలిపారు. ఈ జాగిలాన్ని అమెరికన్​ హీరోగా అభివర్ణించారు.

"ఈ శునకం అద్భుతం. చాలా చురుకైనది, తెలివైనది. సైన్యం, జాగిలం కలిసి గొప్పగా పనిచేశారు. మరికొంత కాలం పాటు కోనన్​ సైనిక దళానికి తన సేవలను అందిస్తుంది."

-ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

స్పెషల్​ ఆపరేషన్స్​ కమాండ్ ​(ఎస్​ఓసీఓఎమ్​) కెనైన్​ ప్రోగ్రాంలో 'కోనన్​' నాలుగేళ్ల పాటు శిక్షణ పొందినట్లు అమెరికా సెంట్రల్​ కమాండర్​ జనరల్​ కెన్నెత్​ మెకెంజీ తెలిపారు. శిక్షణ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 50 ప్రత్యేక​ ఆపరేషన్లలో​ 'కోనన్'​ పాల్గొన్నట్లు వెల్లడించారు. ఉగ్రవాది ఆల్​ బాగ్దాదీ సొరంగంలో ఆత్మాహుతి దాడి చేసుకున్నప్పుడు ఆ పేలుడులో జాగిలానికి గాయాలయ్యాయని మెకెంజీ గుర్తుచేశారు.

ఇదీ చూడండి : రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ కృషి అనన్య సామాన్యం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lima - 25 November 2019
1. President of Peru's Constitutional Tribunal Ernesto Blume arriving to deliver decision
2. Blume reading court's decision
3. SOUNDBITE (Spanish) Ernesto Blume, President of Peru's Constitutional Tribunal:
"The Constitutional Tribunal, assuming its Constitutional responsibility and not washing its hands (of the matter) or much less acting cowardly, has agreed in a majority decision to accept the Habeas Corpus (request) presented by citizen Sachi Marcela Fujimori Higuchi who is representing her sister Ms. Keiko Sofía Fujimori Higuchi."
4. Cutaway of news media
5. Wide of Blume talking
6. SOUNDBITE (Spanish) Ernesto Blume, President of Peru's Constitutional Tribunal:
"Deciding, through the votes of the magistrates in favor, (Ernesto) Blume Fortini, reporting magistrate, (Carlos) Ramos Nunez, (Jose Luis) Sardon de Taboada and (Augusto) Ferrero Costa, and magistrates with votes against are (Manuel) Miranda Canales, (Marianella) Ledesma Narvaez and (Eloy) Espinosa-Saldana Barrera, the Habeas Corpus claim is declared founded in accordance with rights to personal freedom of citizen Keiko Sofia Fujimori Higuchi."
7. Blume talking
8. Various of news media
9. Blume leaving
10. Various of exteriors of Tribunal
11. Husband of opposition leader Keiko Fujimori, New Jersey native Mark Villanella being hugged by supporters outside prison where Fujimori is being held
12. Villanella hugging supporter Near prison where her wife is being held
13. SOUNDBITE (Spanish) Mark Villanella, husband of Keiko Fujimori:
"How are you taking the news? With tears of joy, and with the people, and with hugs. With hugs and more hugs and affection. I could not stop crying of happiness."
14. Villanella talking to news media
15. SOUNDBITE (Spanish) Mark Villanella, husband of Keiko Fujimori:
"I'm eternally grateful to them for making the right decision."
16. Villanella giving interviews to media
17. SOUNDBITE (Spanish) Mark Villanella, husband of Keiko Fujimori:
"My legs are trembling. My head feels heavy. My tongue, mouth are dry. I have issues with kidney. But I think that it was necessary to take a drastic decision to protest against so many abuses against Keiko Fujimori."
18. Various of Villanella and others praying
19. Tent with people gathering near prison where Fujimori is being held
20. Street in front of prison entrance
21. Police patrolling entrance of prison where Fujimori is being held, news media gathered
STORYLINE:
Peru's Constitutional Tribunal has approved a habeas corpus request to free opposition leader and former first daughter Keiko Fujimori.
Magistrates announced the decision Monday in the capital city Lima.
She remains under investigation on corruption allegations, however.
The ruling is likely to be met with both applause from her supporters and anger from detractors who want her behind bars.
"I'm eternally grateful to them for making the right decision," said her husband Mark Villanella.
Fujimori is one of Peru's most powerful politicians but has experienced a stunning downfall since her detention in October 2018.
She was ordered jailed while prosecutors investigate allegations she accepted money from Odebrecht for her 2011 and 2016 presidential campaigns.
The Brazilian construction giant has admitted to doling out millions to politicians around Latin America in exchange for lucrative public works contracts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.