ETV Bharat / international

అమెరికాతో వాణిజ్య చర్చలను కొనసాగిస్తాం: చైనా - జిన్​ పింగ్

అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలను కొనసాగించేందుకు తాము సుముఖంగానే ఉన్నామని, ఈ నెలలో జరిగే 11వ విడత చర్చల్లో పాల్గొంటామని చైనా ప్రకటించింది. చైనా ఉత్పత్తులపై 200 బిలియన్​ డాలర్ల పన్నులు విధిస్తామని ట్రంప్​ వెల్లడించిన నేపథ్యంలో చర్చల పురోగతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అమెరికాతో వాణిజ్య చర్చలకు మేము సిద్ధం: చైనా
author img

By

Published : May 8, 2019, 7:03 AM IST

Updated : May 8, 2019, 7:27 AM IST

అమెరికాతో వాణిజ్య చర్చలను కొనసాగిస్తాం: చైనా

అమెరికాతో వాణిజ్య చర్చలపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసింది చైనా. ఈ వారంలో జరిగే 11వ విడత చర్చల్లో పాల్గొననున్నట్టు డ్రాగన్​ దేశం తెలిపింది. చైనా ఉత్పత్తులపై 200 బిలియన్​ డాలర్ల మేర అదనపు పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఆదివారం​ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్​ లైటిజర్​, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్​ నుచిన్​ ఆహ్వానం మేరకు ఈ నెల 9, 10వ తేదీల్లో వాషింగ్టన్​లో జరిగే పదకొండో దఫా వాణిజ్య చర్చలకు చైనా ఉప ప్రధాని లియూ హి హాజరవుతారని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

"పరస్పర గౌరవం, ప్రయోజనాలే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడానికి ముందడుగవుతుంది. సుంకాలు పెంచడం అనేది సమస్యను పరిష్కరించలేదు. రెండు వైపులా విభేదాలు ఉండటం సహజం. మేం వైరుధ్యాలను పక్కన పెడతాం. వారితో (అమెరికా) నిజాయితీగా సంప్రదింపులు కొనసాగించాలనే కోరుకుంటున్నాం."- జెంగ్​ షువాంగ్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనా వల్ల నష్టపోతున్నాం..

వాణిజ్య రంగంలో చైనా వల్ల ఏటా సుమారు 500 బిలియన్ డాలర్లను అమెరికా కోల్పోతోందని ట్విట్టర్​ వేదికగా ట్రంప్​ ఆదివారం ఆరోపించారు. ఇకపై అలా జరగనివ్వనని, చైనా ఎగుమతులపై 200 బిలియన్​ డాలర్ల మేర అదనంగా పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య చర్చలను చైనా నిలిపివేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ వాణిజ్య చర్చలకు చైనా సర్వసన్నద్ధమైంది.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానిపై గుడ్డుతో మహిళ దాడి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Washington - 7 May 2019
1. Various of hearing getting underway
2. SOUNDBITE (English) Sen. Jeanne Shaheen, (D) New Hampshire:
"I'd like to follow up on Senator Moran's question about the hearing we had with Attorney General Barr because I was very concerned by his use of the word spying, which I think is a very loaded word. It conjures a criminal connotation. And I want to ask you and I'd appreciate a yes or no answer, if possible. When FBI agents conduct investigations against alleged mobsters, suspected terrorists, other criminals, do you believe that they're engaging in spying when they're following FBI investigative policies and procedures?"
3. SOUNDBITE (English) Chris Wray, FBI Director:
"Well that's not the term I would use."
4. SOUNDBITE (English) Sen. Jeanne Shaheen, (D) New Hampshire:
"Thank you so. So I would I would say that's a no to that question."
5. SOUNDBITE (English) Chris Wray, FBI Director:
"Well, I mean, Look there are a lot of people have different colloquial phrases. I believe that the FBI is engaged in investigative activity and part of investigative activity includes surveillance activity of different shapes and sizes. And to me the key question is making sure that it's done by the book, consistent with our lawful authorities. That's the key question and different people use different colloquial phrases."
6. Wide of Senate panel
7. SOUNDBITE (English) Sen. Jeanne Shaheen, (D) New Hampshire:
"And at this time do you have any evidence that any illegal surveillance into the campaigns or individuals associated with the campaigns by the FBI occurred?"
8. SOUNDBITE (English) Chris Wray, FBI Director:
"I don't think I personally have any evidence of that sort. (Shaheen) Thank you."
9. Wide of Wray testifying
10. SOUNDBITE (English) Sen. Jeanne Shaheen, (D) New Hampshire:
"Has the attorney general asked you to look into or review the actions undertaken by the FBI regarding the counterintelligence investigation?"
11. SOUNDBITE (English) Chris Wray, FBI Director:
"Well, as I said, he is trying to get a better understanding of the circumstances at the department and the FBI surrounding the initiation of this particular investigation. He and I have been in fairly close contact about it and we're trying to work together to help him get the understanding that he needs on that subject I think that's appropriate."
12. Side shot of Wray testifying
STORYLINE:
FBI Director Chris Wray said Tuesday that he does not consider court-approved FBI surveillance to be "spying" and said he has no evidence the FBI illegally monitored President Donald Trump's campaign during the 2016 election.
His comments at a Senate Appropriations subcommittee hearing broke from Attorney General William Barr, who said last month that he believed the Trump campaign had been spied on during an investigation into potential collusion with Russia. Trump seized on that comment as part of his allegation that the investigation was tainted by law enforcement bias.
Asked by Sen. Jeanne Shaheen, a New Hampshire Democrat, if he would say the FBI is "spying" when it investigates suspected terrorists and mobsters, Wray replied, "Well, that's not the term I would use."
He added: "I believe that the FBI is engaged in investigative activity, and part of investigative activity includes surveillance activity of different shapes and sizes. And to me, the key question is making sure that's done by the book, consistent with our lawful authorities. That's the key question. Different people use different colloquial phrases."
Wray declined to discuss in detail the FBI's investigation into the Trump campaign because of an ongoing Justice Department inspector general investigation into the origins of the Russia probe. Barr has said he expects the watchdog report to be done in May or June,
But asked whether he was aware of evidence that the FBI had illegally spied on the Trump campaign, Wray said, "I don't think I personally have any evidence of that sort."
Barr is investigating whether there was a proper basis for the FBI to open a counterintelligence investigation into ties between the Trump campaign and Russia.
"We're working to help him get that understanding," Wray said. "I think that's part of his job and part of mine."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 8, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.