ETV Bharat / international

హింసాత్మకంగా వెనెజువెలా ఆందోళనలు - Juan Guaido

వెనెజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్ష నేత జాన్​ గుయాడో మద్దతుదారులు వందల మంది రాజధాని కారకస్​ వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. మరోవైపు అధ్యక్షునికి మద్దతుగా మదురో వర్గం వీధుల్లో నిరసనలు చేపట్టింది.

హింసాత్మకంగా వెనెజువెలా ఆందోళనలు
author img

By

Published : May 2, 2019, 6:11 AM IST

Updated : May 2, 2019, 7:13 AM IST

హింసాత్మకంగా వెనెజువెలా ఆందోళనలు
విద్యుత్​ సంక్షోభంలో చిక్కుకున్న వెనెజువెలా ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఓ వైపు ప్రతిపక్ష నేత జాన్​ గుయాడో మద్దతుదారులు నిరసనలు చేపడుతుంటే.. మరోపక్క అధ్యక్షుడు నికోలస్​ మదురో మద్దతుదారులు వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేశారు.
నగరంలోని కార్లోట కోట సమీపంలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. మాస్క్​లు ధరించిన కొందరు కోటవైపు రాళ్లు విసురుతూ నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. భద్రత బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.

ఇదీ చూడండి: పోలీస్​ బస్​పై నక్సల్స్​ దాడి- 16 మంది మృతి

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 1 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2128: US Barr Senate 5 AP Clients Only 4208833
AG Barr, Senate Dems spar over Mueller report
AP-APTN-2128: US Venezuela Debrief AP Clients Only 4208832
US rhetoric up, pushing Guaido movement
AP-APTN-2117: Venezuela May Day March AP Clients Only 4208830
Thousands participate in government May Day march
AP-APTN-2048: US NC Shooting Presser Must credit WSOC; No access Charlotte 4208826
Police: Campus shooter had no specific target
AP-APTN-2047: Czech Far Right Demo AP Clients Only 4208825
Clashes at Czech far-right demo
AP-APTN-2041: US MN Noor Trial Mayor Reax Must Credit KSTP, No Access Minneapolis, No Use US Broadcast Networks 4208824
Minneapolis mayor reacts to officer's conviction
AP-APTN-2032: Mideast Holocaust AP Clients Only 4208823
Israel marks Holocaust Remembrance Day
AP-APTN-2008: US DC Fed Powell AP Clients Only 4208821
Fed: Neither rate hike nor cut is likely soon
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 2, 2019, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.