ETV Bharat / international

ఫ్లాయిడ్​ సెగ: హోరెత్తిన నిరసనలు- కిక్కిరిసిన వీధులు - నల్లజాతీయుల ఉద్యమం

శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి బలైపోయిన జార్జి ఫ్లాయిడ్​కు న్యాయం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికా సహా పలు ఐరోపా దేశాల్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. పలుచోట్ల హింస చేలరేగింది.

Black lives Matter
ఫ్లాయిడ్​ సెగ: హోరెత్తిన నిరసనలు- కిక్కిరిసిన వీధులు
author img

By

Published : Jun 8, 2020, 2:39 PM IST

అమెరికాలో మొదలైన ఫ్లాయిడ్​ నిరసన జ్వాలలు ఐరోపా దేశాల్లోనూ ఎగసిపడుతున్నాయి. బ్రిటన్​లో ఆందోళనకారులు ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అమెరికా నగర వీధులు వేలాదిమంది జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాలని నినదించారు ఆందోళనకారులు.

ఫ్లాయిడ్​ సెగ: హోరెత్తిన నిరసనలు- కిక్కిరిసిన వీధులు
  • వాషింగ్టన్​ సియాటిల్​లో జరిగిన ర్యాలీలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒకరికి గాయాలయ్యాయి.
    Black lives Matter
    న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు
  • బ్లాక్​ లైవ్స్​ మేటర్​ నినాదాలతో హోరెత్తిన అమెరికాలోని వేర్వేరు నగరాలు.
    Black lives Matter
    కిక్కిరిసిన లాస్​ ఏంజిల్స్​ వీధులు
  • లాస్​ ఏంజిల్స్​ నగరంలో జరిగిన ర్యాలీకి తరలివచ్చిన వేలాదిమంది జనం
    Black lives Matter
    ప్రజా నిరసనలు
  • మినియాపోలిస్​ నగరంలో పోలీసు వ్యవస్థను రద్దు చేయాలంటూ ర్యాలీ
    Black lives Matter
    ఫ్లాయిడ్​ నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా
  • పోలీస్​ వ్యవస్థ రద్దుకు నిరాకరించిన మేయర్​కు వ్యతిరేకంగా నినాదాలు
    Black lives Matter
    నిరసనకారుల నినాదాలు
  • లండన్​లో పోలీసులు-నిరసనకారుల మధ్య ఘర్షణ
    Black lives Matter
    మోకాళ్లపై కూర్చొని నిరసనకారుల ఆందోళన
  • బ్రిటన్​లోని బ్రిస్టల్​ నగరంలో ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం
    Black lives Matter
    విగ్రహం ధ్వంసం
    Black lives Matter
    విగ్రహం ధ్వంసం
    Black lives Matter
    విగ్రహాన్ని నదిలో పారేస్తున్న నిరసనకారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.