ETV Bharat / international

'అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాల రద్దు'

author img

By

Published : Dec 15, 2019, 1:15 PM IST

మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలను చైనా రద్దు చేసింది. ఇంతకు ముందే.. ట్రంప్ కూడా చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలు రద్దుచేయడం గమనార్హం.​

China suspends planned tariffs on US goods
అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలను రద్దు చేసిన చైనా

అమెరికా ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలను చైనా నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో డ్రాగన్ ఈ చర్య తీసుకుంది.

"వాణిజ్య యుద్ధం సమయంలో అమెరికాకు చెందిన వాహన, వాహన విడిభాగాలపై ... చైనా 10 శాతం, 5 శాతం చొప్పున అదనపు సుంకాలను విధించింది. అయితే ఇప్పుడు ఈ అదనపు సుంకాలను నిలిపివేస్తున్నాం."
- చైనా ఆర్థికమంత్రిత్వ శాఖ

ట్రంప్ మార్గంలో..

మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదిరిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలను రద్దు చేశారు. ఇప్పుడు చైనా కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది.

ఇంకా సంతకాలు కాలేదు...!

అమెరికా చైనా మధ్య శుక్రవారం మొదటి దశ వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇందులో పరస్పరం విధించుకున్న అదనపు సుంకాలు రద్దు చేయాలని, మేధోహక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. దీనితో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య 21 నెలల ప్రతిష్టంభన సడలి కొంత పురోగతి సాధించినట్లయింది. అయితే ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు ఇంకా సంతకం చేయకపోవడం గమనార్హం.

యూఎస్​-చైనా ఢీఢీ...

వాణిజ్య యుద్ధం సమయంలో చైనాకు చెందిన 160 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 15 శాతం అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వాహనాలపై 25 శాతం, వాహన విడిభాగాలపై 5 శాతం అదనపు సుంకం విధిస్తామని హెచ్చరించింది. తాజా ఒప్పందంతో ఈ సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

ఇదీ చూడండి: 'సర్దార్​ పటేల్'​ 69వ వర్ధంతి.. ప్రధాని మోదీ నివాళి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Dec 14, 2019 (CGTN - No access Chinese mainland)
1. Animation showing benefits to agriculture sector from phase one trade deal
FILE: China - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. Various of port
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Various of building of Ministry of Commerce
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Various of Tian'anmen Rostrum, Chinese national flag
FILE: Washington D.C., USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
5. U.S. national flag
6. White House
FILE: Illinois, USA - Oct 2019 (CGTN - No access Chinese mainland)
7. Various of vehicles harvesting soybeans
FILE: Iowa, USA - Sept 9, 2018 (CCTV - No access Chinese mainland)
8. Various of pig farm
FILE: Illinois, USA - Nov 2019 (CGTN - No access Chinese mainland)
9. Various of workers cutting pork
FILE: China - Date Unknown (CCTV - No access Chinese mainland)
10. Various of port
The China-U.S. agreement on the text of a phase-one trade deal has been widely expected to benefit the two countries' agriculture sector.
According to China's Commerce Ministry, the U.S. will fulfill its promise to lift additional tariffs on Chinese products. Agriculture will be the main beneficial sector of "phase one". Once the deal is signed, China will increase imports of agricultural products from the US, including soybeans, pork, poultry, wheat and corn. In return, the U.S. will import pears, oranges and fresh dates from China. The US has also pledged to lift some restrictions on Chinese aquatic products.
China and the United States both say this first phase is a good start - and both sides are getting some of what they want.
U.S. farmers have been especially hard hit by tariffs in this ongoing trade war. With U.S. President Donald Trump boasting Beijing will buy as much as 50 billion dollars in American farm commodities.
The U.S. says it will maintain a 25-percent of tariffs on some 250 billion U.S. dollars in Chinese made products-but under this agreement will reduce tariffs from 15 percent, to seven-and-a-half percent on 120 billion dollars in items.
Both China and the United States agree this first phase is critically important, and could set the tone moving forward in what has been a lengthy and tense standoff.
The written agreement has yet to be translated and made public.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.