ETV Bharat / international

దేశ మాజీ అధ్యక్షుడికి టీవీ యాంకర్​ ఉద్యోగం!

author img

By

Published : Nov 11, 2019, 3:28 PM IST

బొలీవియా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఎవో మోరల్స్​కు రష్యా అద్భుత ఆఫర్​ ఇచ్చింది. 'ఆర్​టీ' ఛానల్​లో న్యూస్​ ప్రెజెంటర్​గా ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.

బొలివియా అధ్యక్షుడికి టీవీ యాంకర్​ ఉద్యోగం!

ప్రతిపక్షాల ఒత్తిడితో బొలీవియా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఎవో మోరల్స్​. ఈ సందర్భంగా ఆయనకు రష్యా ఓ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. టీవీ ఛానల్​ 'ఆర్​టీ'లో న్యూస్​ ప్రెజెంటర్​గా ఉద్యోగం కల్పిస్తామని తెలిపింది.

ఈ మేరకు సామాజిక మాధ్యమం టెలిగ్రామ్​ ద్వారా తన ప్రతిపాదనను వెల్లడించారు ఆర్​టీ ఛానల్​ సారథి మార్గరీట సిమోన్యన్​.

"ఆర్​టీ ఛానల్​ స్పానిష్​ భాషలో న్యూస్​ ప్రెజెంటర్​గా మోరల్స్​కు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్​ ఇస్తున్నాను. ఈక్వెడార్​ మాజీ అధ్యక్షుడు రాఫెల్​ కొరియా ఒక సంవత్సరానికి పైగా ఆర్​టీ​ స్పానిష్​ భాషలో రాజకీయ చర్చా కార్యక్రమానికి హోస్ట్​గా ఉన్నారు."

- మార్గరీట సిమోన్యన్​, ఆర్​టీ ఛానల్​ అధినేత

ఈ ఛానల్​లో వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజ్​, బ్రిటన్​ మాజీ ఎంపీ జార్జ్​ గాలోవే హోస్ట్​గా వ్యవహరించారు.

ఒత్తిడితో..

బొలీవియాకు సుదీర్ఘ కాలంగా అధ్యక్షుడిగా సేవలందించారు మోరల్స్​. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి గెలుపొందగా... ఆ దేశంలో మూడు వారాల పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అధ్యక్షుడికి ఆ దేశ సైన్యం, పోలీసులు కూడా మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆదివారం రాజీనామా చేశారు మోరల్స్​.

ఇదీ చూడండి: బ్రిటన్​ రాణి​ ఎలిజిబెత్​ 'రహస్య ప్రేమ'పై దుమారం!

AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 10 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2240: Bolivia Celebrations AP Clients Only 4239176
People in La Paz celebrate after Morales' resignation
AP-APTN-2227: PROFILE Evo Morales AP Clients Only 4239175
Profile of Evo Morales
AP-APTN-2222: Bolivia Crisis 5 AP Clients Only 4239174
Bolivia's Morales announces resignation
AP-APTN-2214: Spain Vox AP Clients Only 4239173
Vox leader Abascal addresses supporters
AP-APTN-2201: Spain Results 4239171
Spain sees Socialists win but far-right Vox surge in vote
AP-APTN-2120: Bolivia Crisis 4 AP Clients Only 4239170
Bolivia military chief says Morales should resign
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.