ETV Bharat / international

'మేజర్'​ వల్ల జో బైడెన్​కు గాయం​​! - joe biden pets

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ గాయపడ్డారు. ఆయన కాలి చీలమండ బెణికింది. తన పెంపుడు శునకంతో ఆడుతుండగా ఇలా జరిగిందని సమాచారం.

Biden twists ankle while playing with dog, to see a doctor
'మేజర్​'తో ఆడుకుంటుండగా.. బైడెన్​ కాలికి గాయం
author img

By

Published : Nov 30, 2020, 7:38 AM IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు కాలిచీలమండ బెణికింది. శనివారం ఆయన తన శునకాలతో ఆడుకుంటుండగా ఈ గాయం అయినట్లు అధికారులు తెలిపారు. ఆయనను వైద్యులు పరీక్షిస్తారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం ఎముకల వైద్యుడిని సంప్రదించేందుకు జో బైడెన్​ సిద్ధమయ్యారు.

బైడెన్​ తన శునకాల్లో ఒకటైన 'మేజర్'​తో ఆడుకుంటుండగా ఈ గాయమైంది. 'మేజర్​'ను 2018లో బైడెన్​ దత్తత తీసుకున్నారు. మరో శునకం 'ఛాంప్​'ను 2008 ఎన్నికల అనంతరం నుంచి బైడెన్​ పెంచుకుంటున్నారు. శ్వేత సౌధంలోకి వచ్చేటప్పడు బైడెన్ తనతో పాటు తన కుక్కలను తీసుకురానున్నారు. ఓ పిల్లిని కూడా తమతో పాటు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారు.

ఇదీ చూడండి:విస్కాన్సిన్​లో​ రీకౌంటింగ్​ పూర్తి.. బైడెన్​దే విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.