ETV Bharat / international

బైడెన్ బృందంలో కీలకంగా 20 మంది ప్రవాస భారతీయులు

author img

By

Published : Jan 17, 2021, 1:48 PM IST

Updated : Jan 17, 2021, 2:15 PM IST

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్... 20 మంది భారత సంతతి అమెరికన్లను కీలక పదవులకు ఎంపిక చేశారు. ఇందులో 13 మంది మహిళలే ఉండడం విశేషం.

Biden white house positions
బైడెన్ బృందంలో 20 మంది ప్రవాస భారతీయులు

జనవరి 20న అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బైడెన్‌... 20 మంది ప్రవాస భారతీయులను కీలక పదవులకు నామినేట్‌ చేశారు. ఇందులో 13 మంది మహిళలే ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 20మందిలో 17 మంది శ్వేతసౌధం కేంద్రంగానే విధులు నిర్వర్తించనున్నారు.

ఇదీ చదవండి:

బైడెన్​ 'శ్వేతసౌధం డిజిటల్​ బృందం'లో కశ్మీరీ

రీమా, నేహాకు శ్వేతసౌధంలో కీలక పదవులు

వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నీరా టాండెన్, అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తిని బైడెన్‌ నామినేట్‌ చేశారు. అసోసియేట్ అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌గా వనితా గుప్తా, పౌర భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అండర్ సెక్రెటరీగా ఉజ్రా జయాను ప్రతిపాదించారు.

ఇదీ చదవండి:

బైడెన్​ 'శ్వేతసౌధ' బృందంలో సగానికిపైగా మహిళలే

బైడెన్​ బృందంలో మరో భారత సంతతి మహిళకు చోటు

కాబోయే ప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా, డిజిటల్ డైరెక్టర్‌గా గరీమ వర్మ, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్‌ను నియమించారు. కశ్మీర్‌ మూలలున్న ఇద్దరికి తొలిసారిగా కీలక పదవులు దక్కాయి. వైట్‌ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా ఈషా షా, అమెరికా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌గా సమీరా ఫాజిలిని బైడెన్‌ నామినేట్‌ చేశారు. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా రామమూర్తిని ఎంపిక చేశారు.

భారత సంతతి వ్యక్తులు వీరే....

వినయ్‌ రెడ్డి బైడెన్‌ స్పీచ్‌ రైటింగ్‌ బృందం డైరెక్టర్‌
వేదాంత్‌ పటేల్‌అధ్యక్షుడికి అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ
వనితా గుప్తాజస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ అటార్నీ జనరల్‌
ఉజ్రా జెయాస్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో అండర్‌ సెక్రటరీ
మాలా అడిగాప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్‌
గరిమా వర్మ ప్రథమ మహిళ కార్యాలయానికి డిజిటల్‌ డైరెక్టర్‌
సబ్రీనా సింగ్‌ప్రథమ మహిళ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ
ఐషా షాశ్వేతసౌధపు డిజిటల్‌ కార్యాలయంలో పార్టనర్‌షిప్‌ మేనేజర్‌
సమీరా ఫజిలినేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌
భరత్‌ రామ్మూర్తినేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌
గౌతమ్‌ రాఘవన్‌ డిప్యూటీ డైరెక్టర్‌, ఆఫీస్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్
తరుణ్‌ ఛబ్రాసీనియర్‌ డైరెక్టర్‌, టెక్నాలజీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ
సుమోనా గుహసీనియర్‌ డైరెక్టర్‌, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ సౌత్‌ ఏషియా విభాగం
శాంతి కలతిల్‌విదేశాంగ విభాగంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం విభాగం సమన్వయ కర్త
సోనియా అగర్వాల్‌సీనియర్‌ అడ్వైజర్‌, క్లైమేట్‌ పాలసీ
విదుర్‌ శర్మపాలసీ అడ్వైజర్‌, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల విభాగం
నేహా గుప్తాఅసోసియేట్‌ కౌన్సిల్‌, శ్వేతసౌధం
రీమా షాడిప్యూటీ అసోసియేట్‌ కౌన్సిల్‌, శ్వేతసౌధం

ఇదీ చదవండి:అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన బైడెన్

Last Updated : Jan 17, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.