ETV Bharat / international

బైడెన్​ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు - భారతీయ అమెరికన్లు

బైడెన్​ పాలన యంత్రాంగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. పలు ప్రభుత్వ విభాగాల్లో 20 మందికిపైగా అదనపు సిబ్బంది నియామకాల్లో భాగంగా వారికి అవకాశం లభించింది.

Biden appoints two more Indian-Americans to key administration positions
బైడెన్​ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు
author img

By

Published : Mar 6, 2021, 10:03 AM IST

బైడెన్​ పరిపాలన విభాగంలో మరో ఇద్దరు భారత​ సంతతి అమెరికన్లకు చోటు లభించింది. నేర-న్యాయ విషయాల్లో అధ్యక్షుని ప్రత్యేక సలహాదారుగా చిరాగ్​ బెయిన్స్​ నియమితులవగా.. కార్మిక విషయాల్లో ప్రత్యేక సలహాదారుగా ప్రొనీతా గుప్తాలు వ్యవహరించనున్నారు.

జాతీయ ఆర్థిక మండలి, దేశీయ విధాన మండలి, దేశీయ వాతావరణ విధాన కార్యాలయం, శ్వేతసౌధం కొవిడ్​ ప్రతిస్పందన బృందం వంటి విభాగాల్లో 20 మందికిపైగా అదనపు సిబ్బంది నియమితులయ్యారు. దీనిలో భాగంగా బెయిన్స్​, గుప్తాలు కీలక పదవులకు ఎంపికయ్యారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చైనా దూకుడుకు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.