ETV Bharat / international

అమెరికా పాఠశాలలో కాల్పులు- విద్యార్థి మృతి - SHOOTING

అమెరికా కొలరాడో రాష్ట్రం డెన్వర్​లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అమెరికా కొలరాడోలో కాల్పులు.. విద్యార్థి మృతి
author img

By

Published : May 8, 2019, 9:37 AM IST

Updated : May 8, 2019, 10:52 AM IST

అమెరికా పాఠశాలలో కాల్పులు- విద్యార్థి మృతి

అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరో విద్యార్థిని బలిగొంది. కొలరాడో రాష్ట్రం డెన్వర్​ ప్రాంతంలోని ఓ పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 1800 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో మొత్తం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రుణమాఫీ'పై రగడ.. మాజీ సీఎం ఇంటికి పత్రాలు

అమెరికా పాఠశాలలో కాల్పులు- విద్యార్థి మృతి

అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరో విద్యార్థిని బలిగొంది. కొలరాడో రాష్ట్రం డెన్వర్​ ప్రాంతంలోని ఓ పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 1800 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో మొత్తం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రుణమాఫీ'పై రగడ.. మాజీ సీఎం ఇంటికి పత్రాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Comerica Park, Detroit, Michigan, USA. 7th May 2019.
1. 00:00 Shohei Ohtani walks in outfield before the game
2. 00:03 Ohtani greets Alberty Pujols in the dugout
Top of the 1st inning:
3. 00:06 Ohtani in on-deck circle, waiting for his first at-bat
4. 00:11 Ohtani strikes out
5. 00:24 Ohtani in dugout after striking out
Top of the 3rd inning:
6. 00:28 Ohtani grounds out, drives in run for Angels to lead 2-0
Top of the 5th inning:
7. 00:56 Ohtani strikes out
Bottom of the 6th inning:
8. 01:11 Great catch by Angels shortstop Andrelton Simmons
Top of the 7th inning:
9. 01:31 Ohtani hits line drive, caught by Tigers 3rd baseman Jeimer Candelario
Top of the 9th inning:
10. 02:07 Young fan holds up Ohtani shirt
11. 02:12 Ohtani walks in his at-bat, puts on elbow guard as he stands on 1st base
12. 02:42 Andrelton Simmons single for Angels and 5-2
Bottom of the 9th inning:
13. 02:59 Ohtani walks on field after last out of game
14. 03:11 SOUNDBITE: (Japanese) Shohei Ohtani, hitless in season debut (ROUGH TRANSLATION "I wasn't really nervous at all but as I got more at bats, I felt more comfortable.")
15. 03:24 SOUNDBITE: (Japanese) Shohei Ohtani, hitless in season debut (ROUGH TRANSLATION "I was really happy to get this out of the way everything was on schedule I'm just glad today is over and I'll be ready tomorrow.")
16. 03:37 SOUNDBITE: (Japanese) Shohei Ohtani, hitless in season debut (asked if he's glad to talk about a baseball game and not his injury) (ROUGH TRANSLATION "I was getting the same questions over and over so it's so refreshing.")
SCORE: Los Angeles Angels 2, Detroit Tigers 2
SOURCE: MLB
DURATION: 03:46
STORYLINE:
Shohei Ohtani went 0 for 4 with an RBI groundout and walked once in his season debut as the Los Angeles Angels beat the Detroit Tigers 5-2 Tuesday night.
The Angels activated the AL Rookie of the Year from the injured list and looking very eager to make an impact, Ohtani swung so hard at times that his helmet flew off his head.
Ohtani took a called third strike in his first at-bat, grounded out to help Los Angeles take a 3-0 lead in the third, struck out on a breaking pitch, lined out to third and drew a base on balls.
The 24-year-old two-way player isn't expected to pitch this year as he recovers from Tommy John surgery in October. But the Angels, who are under .500, are hoping he can provide a boost as their designated hitter.
Last Updated : May 8, 2019, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.