ETV Bharat / international

ఇథియోపియాలో ఉగ్రదాడి-34మంది మృతి - ఇథియోపియాలో ఉగ్రదాడి-34మంది మృతి

ఇథియోపియాలో ఉగ్రదాడి జరిగింది. ప్యాసింజర్​ బస్సుపై ఉగ్రవాదులు శనివారం కాల్పులు జరిపారు. ఈ దాడిలో 34మంది మరణించారు.

terror attack in ethiopia killing 34 people
ఇథియోపియాలో ఉగ్రదాడి-34మంది మృతి
author img

By

Published : Nov 16, 2020, 9:31 AM IST

ఇథియోపియా పశ్చిమ బెనిషాంగుల్​-గుముజ్​ రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఉగ్రదాడి జరిగింది. ప్యాసింజర్​ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 34మంది మరణించారు. ఈ మేరకు ఇథియోపియా మానవ హక్కుల కమిషన్​ వెల్లడించింది.

ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జరపటానికి గల కారణం తెలియదన్నారు. ఇక్కడ ఉన్న కొన్ని తెగలు, జాతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే 'ఈ దాడుల్లో వందల మంది మరణించారు, వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని' తెలిపారు. ఆధిపత్యం, భూ వివాదాలు ఇక్కడ జరిగే దాడులకు కారణమని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.