ఆర్.కె.పురం డివిజన్లో తెరాస జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి విజయ భారతి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా తనకు ఓటు వేసి గెలిపిస్తామంటున్నారని, ప్రచారానికి తిరగాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం ఉన్నందున ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని డివిజన్ ఓటర్లు నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంతకు ముందు గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఏమీ చేయలేదని, ఈసారి తప్పకుండా తననే గెలిపిస్తామని ప్రజలు బలంగా చెబుతున్నారని అన్నారు.
ఈసారి తెరాసనే గెలిపిస్తామంటున్నారు : విజయభారతి - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు
ఆర్.కె.పురం డివిజన్లో తెరాస జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి విజయ భారతి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా తనకు ఓటు వేసి గెలిపిస్తామంటున్నారని, ప్రచారానికి తిరగాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు
![ఈసారి తెరాసనే గెలిపిస్తామంటున్నారు : విజయభారతి ఈసారి తెరాసనే గెలిపిస్తామంటున్నారు : విజయభారతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9680988-684-9680988-1606462365300.jpg?imwidth=3840)