ETV Bharat / ghmc-2020

లైవ్ అప్​డేట్స్ : నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత - జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Greater Hyderabad election counting updates
బల్దియా ఎన్నికల ఓట్ల లెక్కింపు
author img

By

Published : Dec 4, 2020, 7:31 AM IST

Updated : Dec 4, 2020, 9:40 PM IST

21:36 December 04

అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తెరాస

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తెరాస నిలిచింది.

రెండో స్థానంలో భాజపా ఉంది. 

పార్టీల వారీగా స్థానాలు

తెరాస-55

భాజపా-48

ఎంఐఎం-44

కాంగ్రెస్​-2

21:00 December 04

నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత

  • నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
  • నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ
  • ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ ఉన్నందున నిలిపివేత
  • హైకోర్టు ఆదేశాల ప్రకారం నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
    ఎస్ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి

20:56 December 04

గ్రేటర్​ ఫలితాలు

భాజపా-47

తెరాస-55

ఎంఐఎం-43

కాంగ్రెస్​-2

20:24 December 04

తల్లిని ఓడించిన తనయుడు

హైదరాబాద్‌: బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌లో భాజపా అభ్యర్థి విజయం

తెరాస అభ్యర్థి లక్ష్మీప్రసన్నపై 32 ఓట్ల మెజార్టీతో లచ్చిరెడ్డి (భాజపా) గెలుపు 

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మీప్రసన్న కుమారుడు

గ్రేటర్‌ ఎన్నికల్లో లక్ష్మీప్రసన్న కుమారుడు రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు

19:55 December 04

19:42 December 04

55 స్థానాలు గెలుచుకున్న తెరాస

43 స్థానాల్లో భాజపా ఘనవిజయం

44 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి

2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్

19:31 December 04

  • హైదరాబాద్‌: నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం నిలిపివేత

భాజపా అభ్యర్థి ప్రసన్నకుమారి అభ్యంతరంతో ఫలితం నిలిపివేసిన అధికారులు

చెల్లని ఓట్లు లెక్కించాలని అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా అభ్యర్థి

నేరెడ్‌మెట్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ జరపాలని భాజపా అభ్యర్థి డిమాండ్‌

నేరెడ్‌మెట్‌లో విజయం సాధించామని ప్రకటించుకున్న తెరాస అభ్యర్థి మీనారెడ్డి

విజయం సాధించామని సంబరాలు జరుపుకున్న తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి, కార్యకర్తలు

19:28 December 04

  • నేరెడ్‌మెట్‌ ఫలితం నిలిపివేత

54 స్థానాలు గెలుచుకున్న తెరాస

43 స్థానాల్లో భాజపా ఘనవిజయం

44 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి

2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్

19:03 December 04

  • పటాన్‌చెరు సర్కిల్‌లోని 3 డివిజన్లలోనూ తెరాస విజయం

భారతీనగర్‌లో 4,601 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపు

రామచంద్రాపురంలో 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నాగేష్ (తెరాస) గెలుపు

పటాన్‌చెరులో 6,082 ఓట్ల మెజార్టీతో మెట్టు కుమార్ (తెరాస) గెలుపు

తెరాస అభ్యర్థి కొలుకుల జగన్..479 ఓట్ల మెజారిటీతో భాజపా పై గెలుపు

జగద్గిరిగుట్టలో తెరాస అభ్యర్థి జగన్‌ విజయం

భాజపా అభ్యర్థిపై 479 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపు

18:51 December 04

  • భాజపా కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే ఈ విజయం: బండి సంజయ్‌

జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తాం: సంజయ్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారం చేపడుతుంది: బండి సంజయ్‌

రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎస్‌ఈసీకి ఈ విజయం అంకితం: సంజయ్‌

భాజపా కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీకి ఈ విజయం అంకితం: సంజయ్‌

సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా గడీ నుంచి బయటకు రావాలి: బండి సంజయ్‌

18:48 December 04

  • గ్రేటర్​ పోరులో తెరాస-భాజపాల మధ్య హోరాహోరీ పోరు

53 స్థానాలు గెలుచుకున్న తెరాస

43 స్థానాల్లో భాజపా ఘనవిజయం

42 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి

2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్

18:46 December 04

  • హైదరాబాద్‌: బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌లో భాజపా అభ్యర్థి విజయం

18:41 December 04

  • ఎల్బీనగర్‌ సర్కిల్‌లో అన్ని డివిజన్లు కైవసం చేసుకున్న భాజపా

మొత్తం 13 డివిజన్లు కైవసం చేసుకున్న భాజపా 

18:37 December 04

50 స్థానాలు గెలుచుకున్న తెరాస

44 స్థానాల్లో భాజపా ఘనవిజయం

41 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి

18:34 December 04

  • గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి రౌండ్‌లో జంగంమెట్‌ డివిజన్‌లో ఫలితం ఆలస్యం

ఇప్పటికీ తొలి రౌండ్‌ ఫలితం వెల్లడి కాని జంగంమెట్‌

జంగంమెట్‌లో భాజపా-ఎంఐఎం మధ్య హోరాహోరీ

జంగంమెట్‌ డివిజన్‌లో తొలి రౌండ్‌ ఫలితంపై ఉత్కంఠ

18:32 December 04

  • సికింద్రాబాద్‌: వెస్లీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన

ఆందోళనకు దిగిన రాంగోపాల్‌పేట తెరాస అభ్యర్థి అరుణ

600 ఓట్లకు పైగా ఉన్న చెల్లని ఓట్లను లెక్కించాలని డిమాండ్

ఎన్నికల అధికారులు భాజపా కుమ్మక్కయ్యారని ఆరోపణ

18:23 December 04

హోరాహోరీ

50 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ

41 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

40 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

18:06 December 04

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తెరాస, భాజపా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం తెరాస ముందంజలో ఉండగా తర్వాత భాజపా మూడో స్థానంలో ఎంఐఎం కొనసాగుతున్నాయి. 

40 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

40 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

18:01 December 04

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  తెరాస, ఎంఐఎం, భాజపాలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

45 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ

39 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

36 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

17:49 December 04

  • బల్దియా పోరులో హోరాహోరీగా తలపడుతున్న తెరాస, ఎంఐఎం, భాజపాలు

44 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ

38 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

35 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

17:26 December 04

31 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

17:20 December 04

  • గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి రౌండ్‌ ఫలితాల్లో వెల్లడి కాని రెండు డివిజన్లు 

తొలి రౌండ్‌ ఫలితం వెల్లడి కాని ఐఎస్‌ సదన్‌, జంగంమెట్‌

ఐఎస్‌ సదన్‌లో తెరాస-భాజపా మధ్య హోరాహోరీ

జంగంమెట్‌లో భాజపా-ఎంఐఎం మధ్య హోరాహోరీ

ఐఎస్‌ సదన్‌, జంగంమెట్‌ ఫలితాలపై ఉత్కంఠ

17:05 December 04

  • గ్రేటర్​ ఫలితాల్లో  తెరాస, ఎంఐఎం, భాజపాల మధ్య హోరాహోరీ పోరు

33 స్థానాల్లో మజ్లిస్ విజయదుందుభి

38 స్థానాల్లో తెరాస ఘనవిజయం

27 స్థానాల్లో భాజపా గెలుపు

16:57 December 04

  • గ్రేటర్​ ఫలితాల్లో పోటాపోటీగా తలపడుతున్న తెరాస, ఎంఐఎం, భాజపాలు

29 స్థానాల్లో మజ్లిస్ విజయదుందుభి

35 స్థానాల్లో తెరాస ఘనవిజయం

21 స్థానాల్లో భాజపా గెలుపు

16:30 December 04

  • గ్రేటర్​ పోరులో జోరుమీదున్న మజ్లిస్ పార్టీ

28 డివిజన్లలో ఎంఐఎం ఘనవిజయం

27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన తెరాస

21 స్థానాల్లో భాజపా గెలుపు

16:25 December 04

  • గ్రేటర్​ ఫలితాల్లో ఎంఐఎం, తెరాసల జోరు

25 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

21 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల గెలుపు

17 స్థానాల్లో విజయం సాధించిన భాజపా

16:21 December 04

  • గ్రేటర్​ ఫలితాల్లో ఎంఐఎం జోరు

24 స్థానాల్లో మజ్లిస్ గెలుపు

 అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి

 ఆసిఫ్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి

 మల్లేపల్లి ఎంఐఎం అభ్యర్థి

15:35 December 04

  • బల్దియా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బోణీ

ఏఎస్‌రావునగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపు 

15:31 December 04

గ్రేటర్​ ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన భాజపా

అడిక్​మెట్​లో కమలం అభ్యర్థి సునీత ప్రకాశ్ గౌడ్ గెలుపు

ముషీరాబాద్​లో భాజపా అభ్యర్థి సుప్రియ విజయం

గచ్చిబౌలిలో భాజపా అభ్యర్థి గంగాధర్‌ రెడ్డి గెలుపు

15:07 December 04

  • 16 స్థానాల్లో ఎంఐఎం గెలుపు

పాత బోయిన్​పల్లిలో తెరాస ఘనవిజయం

తెరాస అభ్యర్థి నర్సింహ యాదవ్ గెలుపు

కుత్బుల్లాపూర్​లో గౌరిశ్ పారిజాత విజయం

భారతీనగర్​లో సింధు గెలుపు

14:37 December 04

నిలిపివేత

బాగ్‌అంబర్‌పేట్ డివిజన్ రహమత్‌నగర్ పోలింగ్ బూత్ 57 ఓట్ల లెక్కింపు నిలిపివేత

బ్యాలెట్ పత్రాలు ఓపెన్ చేసి ఉండటంతో కౌంటింగ్ నిలిపివేత

రహమత్‌నగర్ పోలింగ్ బూత్ ఓట్లను పక్కన పెట్టేసిన సిబ్బంది

13:55 December 04

  • గ్రేటర్​ ఫలితాల్లో 2 స్థానాల్లో తెరాస గెలుపు

ఆర్సీ పురంలో గులాబీ అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం

రంగారెడ్డినగర్​లో తెరాస అభ్యర్థి విజయ్ శేఖర్ గెలుపు

13:46 December 04

  • తొలి గెలుపు నమోదు చేసుకున్న తెరాస

కొనసాగుతున్న గ్రేటర్​ తొలి రౌండ్​ ఫలితాల వెల్లడి

తొలి గెలుపు నమోదు చేసుకున్న తెరాస

రామచంద్రాపురంలో తెరాస అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం

భాజపా అభ్యర్థి నర్సింగ్‌ గౌడ్‌పై 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నగేశ్ యాదవ్ గెలుపు

13:24 December 04

గ్రేటర్‌లో వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు

23 స్థానాల్లో తెరాస ఆధిక్యం

25 స్థానాల్లో ముందంజలో భాజపా

12 స్థానాల్లో ఆధిక్యంలో ఎంఐఎం 

03 కాంగ్రెస్

12:10 December 04

  • గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం

మెహదీపట్నంలో ఎంఐఎం గెలుపు

11:41 December 04

  • హైకోర్టు ఆదేశాలను రిటర్నింగ్ అధికారులకు తెలిపిన ఎస్ఈసీ

న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్న ఎస్ఈసీ

ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు లేకున్నా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్

స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని హైకోర్టు ఆదేశం

ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించొచ్చు: హైకోర్టు

ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలి: హైకోర్టు

11:36 December 04

  • కమలానెహ్రూ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో బాల కార్మికులు

లెక్కింపు సిబ్బందికి, అధికారులకు బాలకార్మికులను పెట్టుకున్న గుత్తేదారు

పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ముందే బాలకార్మికులు పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోని వైనం

11:31 December 04

  • వివేకానంద నగర్ కాలనీ డివిజన్‌ లెక్కింపు కేంద్రంలో ఏజెంట్ల ఆందోళన

వివేకానందనగర్ డివిజన్‌ ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ అభ్యంతరం

పోలైన ఓట్ల కంటే ఆధికంగా ఓట్లు ఉన్నాయని భాజపా ఏజెంట్ ఏకాంత్‌గౌడ్ ఆరోపణ

బ్యాలెట్ బాక్సు సీలు సక్రమంగా లేదని బయటకు వెళ్లిపోయిన ఏకాంత్‌గౌడ్

బూత్ నంబరు 76లో పోలైన ఓట్ల కంటే 200పైగా ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం

11:24 December 04

  • మౌలాలి డివిజన్‌లోని ఓ బ్యాలెట్ బాక్సులో అధికంగా ఉన్న 33 ఓట్లు

మొత్తం 361 ఓట్లకు గాను 394 ఓట్లు ఉండటంతో కౌంటింగ్ నిలిపివేత

కౌంటింగ్ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది

11:07 December 04

  • జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై భాజపా అభ్యంతరం

జాంబాగ్ డివిజన్‌ బూత్ నంబరు 8లో పోలైన 471 ఓట్లు

బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు ఉండటంపై భాజపా అభ్యంతరం

మిగతా ఓట్ల గల్లంతుపై అభ్యంతరం తెలిపిన భాజపా ఏజెంట్లు

పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామంటున్న అధికారులు

10:35 December 04

  • పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో భాజపా దూకుడు

85 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-29

ఎంఐఎం-17

కాంగ్రెస్-02

10:26 December 04

  • పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

ప్రస్తుతం వెలువడుతున్నవి పోస్టల్ బ్యాలెట్‌ ఫలితాలు

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

10:19 December 04

  • పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో భాజపా జోరు

 82 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస-31

ఎంఐఎం-16

కాంగ్రెస్-04

10:00 December 04

  • 101 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల వెల్లడి

63 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-24

ఎంఐఎం-10

కాంగ్రెస్-04

09:55 December 04

  • ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

స్వస్తిక్‌ కాకుండా స్టాంపు వేసినా ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని సర్క్యులర్

ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను నిలిపివేసిన హైకోర్టు

09:49 December 04

  • ఎస్ఈసీ సర్క్యులర్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేసిన హైకోర్టు

09:45 December 04

  • సైదాబాద్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 30, తెరాస 6

మూసారాంబాగ్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 4, తెరాస 4, కాంగ్రెస్‌ 1

ఓల్డ్ మలక్‌పేట్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 1

ఆజంపురా పోస్టల్ బ్యాలెట్: ఎంఐఎం 2, స్వతంత్ర 1

ఛావునీ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2

96- యూసుఫ్ గూడ 15-ఓట్లు

తెరాస-2,  

భాజపా-4,

చెల్లనివి-9

99 వెంగళ్​ రావ్ నగర్ -6 ఓట్లు  

తెరాస -1

భాజపా 4

చెల్లనిది -1

101 ఎర్రగడ్డ 6ఓట్లు

తెరాస- 2

భాజపా 1

చెల్లనివి 3

102 రహమత్ నగర్ 5 ఓట్లు  

తెరాస 2

భాజపా 1

కాంగ్రెస్ 2

103 -బోరబండ 1ఓటు  

భాజపా 1

09:24 December 04

  • ముషీరాబాద్ పోస్టల్ బ్యాలెట్: 3 తిరస్కరణ

రాంనగర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 5, భాజపా 4

భోలక్‌పూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1

గాంధీనగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 7, తెరాస 2, నోటా 1

కవాడిగూడ పోస్టల్ బ్యాలెట్: భాజపా 10, తెరాస 1, తెదేపా 1

కొత్తపేట పోస్టల్ బ్యాలెట్: భాజపా 8, తెరాస 4, స్వతంత్ర 1

09:18 December 04

  • కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

మచ్చబొల్లారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 3, నోటా 1, తిరస్కరణ 9

అల్వాల్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 2, తిరస్కరణ 10

వెంకటాపూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1, తిరస్కరణ 4

కాప్రా పోస్టల్ బ్యాలెట్: తెరాస 9, భాజపా 3, కాంగ్రెస్ 2, తిరస్కరణ 4

ఏఎస్‌రావునగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, కాంగ్రెస్ 4, తెరాస 3, తెదేపా 2

చర్లపల్లి పోస్టల్ బ్యాలెట్: భాజపా 1, తిరస్కరణ 5

09:08 December 04

  • ఖాతా తెరిచిన కాంగ్రెస్

కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

ఆధిపత్యంలో  భాజపా

భాజపా-23

తెరాస-7

కాంగ్రెస్​-1

08:45 December 04

  • రీపోలింగ్ అవసరం లేదు : ఎస్​ఈసీ

ఘాన్సీబజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ అవసరంలేదని తేల్చిన ఎస్​ఈసీ

ఘాన్సీబజార్, పురానాపూల్‌లో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో భాజపా పిటిషన్‌  

రెండు డివిజన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరిగిందన్న పిటిషనర్లు

ఓట్ల లెక్కింపునకు ముందే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

08:43 December 04

  • జీడిమెట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 6, తెరాస 4, ఒకటి తిరస్కరణ

సూరారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 1, భాజపా1, తిరస్కరణ 2

వనస్థలిపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, తెరాస 2, నోటా 1

చంపాపేట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, తెరాస 2, కాంగ్రెస్ 1

హస్తినాపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 2, తిరస్కరణ 5

లింగోజిగూడెం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, కాంగ్రెస్ 3, తెరాస 1, తెజస 1

08:32 December 04

  • శేరిలింగంపల్లి డివిజన్‌లో 8 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

శేరిలింగంపల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 5, భాజపా 3

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో 17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఓల్డ్ బోయిన్‌పల్లి పోస్టల్ బ్యాలెట్: తెరాస 8, భాజపా 7, రెండు తిరస్కరణ

హైదర్‌నగర్ డివిజన్‌లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

హైదర్‌నగర్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 1, తెదేపా 1

08:15 December 04

  • సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన

సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన

ఓట్ల లెక్కింపునకు పిలిచి అనుమతించట్లేదని ఉద్యోగుల నిరసన

ఓట్ల లెక్కింపునకు శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారంటున్న ఉద్యోగులు

సరిపడా సిబ్బంది ఉన్నారంటూ ఇళ్లకు వెళ్లిపోమంటున్నారు: ఉద్యోగులు

మేం ఎన్నికల విధులకు వచ్చినట్లు అటెండెన్స్ కూడా వేయట్లేదు: ఉద్యోగులు

08:03 December 04

  • కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్‌లకు అనుమతి లేదు:ఎస్‌ఈసీ

ఏజెంట్లు కేటాయించిన టేబుల్‌కే పరిమితం కావాలి:ఎస్‌ఈసీ 

కౌంటింగ్ హాలులో ఉండే వారు ఓటింగ్ రహస్యం కాపాడాలి :ఎస్‌ఈసీ

నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులు:ఎస్‌ఈసీ

కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం

అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు

కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్‌లకు అనుమతి లేదు:ఎస్‌ఈసీ

08:02 December 04

  • ఓట్ల లెక్కింపు కోసం 150 డివిజన్లలో 30 కేంద్రాలు ఏర్పాటు 

అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచిన అధికారులు

గుర్తింపు కార్డులున్న వారికే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి 

ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్

కౌంటింగ్ హాల్ చిన్నగా ఉన్న 16 డివిజన్లలో రెండు హాళ్లు ఏర్పాటు

ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు

బల్దియా ఓట్ల లెక్కింపు కోసం 8,152 సిబ్బంది కేటాయింపు

ప్రతి కౌంటింగ్ కేంద్రానికి పరిశీలకుడిని నియమించిన ఎస్ఈసీ

అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం

07:49 December 04

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

తేలనున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం 

మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు

ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

తొలి 10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

రెండు దశల్లో బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు

మొదట బాక్సుల్లోని ఓట్ల ప్రాథమిక లెక్కింపు

అభ్యర్థుల వారీగా మరోసారి వివరణాత్మక లెక్కింపు

ఒక్కో రౌండులో 14,000 ఓట్ల లెక్కింపు

మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రాథమిక లెక్కింపు పూర్తి

వివరణాత్మక లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తి

07:44 December 04

  • మెహదీపట్నం డివిజన్‌లో తొలి ఫలితం వచ్చే అవకాశం

సందేహాత్మక ఓట్లపై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం: ఎస్‌ఈసీ

కౌంటింగ్ పరిశీలకుని అనుమతి తీసుకున్నాకే ఫలితం ప్రకటన

ఫలితం ప్రకటనకు ముందే రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి: ఎస్‌ఈసీ

రీకౌంటింగ్‌పై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం: ఎస్‌ఈసీ

అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా ద్వారా ఫలితం: ఎస్‌ఈసీ 

మెహదీపట్నం డివిజన్‌లో తొలి ఫలితం వచ్చే అవకాశం

మెహదీపట్నంలో అత్యల్పంగా 11,818 ఓట్ల పోలైనందున తొలి ఫలితం వచ్చే అవకాశం

మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం

06:36 December 04

లైవ్ అప్​డేట్స్ : నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత

  • కాసేపట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి బల్దియా ఓట్ల లెక్కింపు
  • తేలనున్న 1122 మంది అభ్యర్థుల భవితవ్యం 
  • మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు
  • ఉ. 8 గం.కు ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  • తొలి 10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి
  • రెండు దశల్లో బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు
  • మొదట బాక్సుల్లోని ఓట్ల ప్రాథమిక లెక్కింపు
  • అభ్యర్థుల వారీగా మరోసారి వివరణాత్మక లెక్కింపు
  • ఒక్కో రౌండులో 14,000 ఓట్ల లెక్కింపు
  • మధ్యాహ్నం 12 గం.లోపు ప్రాథమిక లెక్కింపు పూర్తి
  • మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తయ్యే అవకాశం
  • సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు పూర్తయ్యే అవకాశం

Last Updated : Dec 4, 2020, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.