జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 18 ఏళ్లు నిండని ఓ బాలుడు ఓటు వేయడానికి వచ్చాడు. జాంబాగ్ డివిజన్లో ఓ మైనర్ బాలుడు ఓటు వేసేందుకు యత్నించాడు. 59వ నెంబర్ పోలింగ్ బూత్‌లోకి బాబు రాగా.. అనుమానం వచ్చిన పోలీసులు... మైనర్ అని గుర్తించి.. బాలుడిని వెనక్కి పంపించారు.
వైనర్ బాలుడు కావడం వల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. బాబు తల్లిదండ్రులు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించొద్దని చెప్పారు.
ఇదీ చదవండి: ఎన్నికలు సంక్రాంతి సమయంలో నిర్వహించాలనుకున్నారు: బండి