War 2 Movie Shooting : జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'వార్ 2'. 2019లో విడుదలైన 'వార్'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
స్పెయిన్‌లో ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. సినిమాకు సెట్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అందులో అయాన్, తన బృందంతో కలిసి సెట్స్‌లో ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. స్పెయిన్‌లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కారు ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు లీకైన ఫోటోలు, అందులో ఉంది. అయితే ఈ లీకైన ఫోటోలు, వీడియోల్లో ఎక్కడ కూడా హృతిక్, ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ఇద్దరు హీరోలు, హీరోయిన్ కియారా అద్వానితో కలిసి 'వార్ 2' సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
-
#WAR2 On the Sets ! 🔥
— The_Hrithikian (@Rohit_HR_Fan) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Looking for #HrithikRoshan - #JrNTR & Ayan Mukherjee Combo❤️🧡💛💚🩵💙💜🤎🖤🩶🤍🩷#YRFSpyUniverse #YRF pic.twitter.com/WnphpPDiJe
">#WAR2 On the Sets ! 🔥
— The_Hrithikian (@Rohit_HR_Fan) October 18, 2023
Looking for #HrithikRoshan - #JrNTR & Ayan Mukherjee Combo❤️🧡💛💚🩵💙💜🤎🖤🩶🤍🩷#YRFSpyUniverse #YRF pic.twitter.com/WnphpPDiJe#WAR2 On the Sets ! 🔥
— The_Hrithikian (@Rohit_HR_Fan) October 18, 2023
Looking for #HrithikRoshan - #JrNTR & Ayan Mukherjee Combo❤️🧡💛💚🩵💙💜🤎🖤🩶🤍🩷#YRFSpyUniverse #YRF pic.twitter.com/WnphpPDiJe
-
Ok so Car Chase Action Sequence Shoot is going on...
— Greek God (@trends_HRITHIK) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Hrithik will Join them very soon...😉#War2 #HrithikRoshan #JrNTR pic.twitter.com/Ph0ZB4UD0p
">Ok so Car Chase Action Sequence Shoot is going on...
— Greek God (@trends_HRITHIK) October 18, 2023
Hrithik will Join them very soon...😉#War2 #HrithikRoshan #JrNTR pic.twitter.com/Ph0ZB4UD0pOk so Car Chase Action Sequence Shoot is going on...
— Greek God (@trends_HRITHIK) October 18, 2023
Hrithik will Join them very soon...😉#War2 #HrithikRoshan #JrNTR pic.twitter.com/Ph0ZB4UD0p
-
More pic From the sets of #War2 #YRFSpyUniverse #AyanMukharji pic.twitter.com/ETiBs4Cle1
— Hardy Bihola (@Hardyrajput07) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">More pic From the sets of #War2 #YRFSpyUniverse #AyanMukharji pic.twitter.com/ETiBs4Cle1
— Hardy Bihola (@Hardyrajput07) October 18, 2023More pic From the sets of #War2 #YRFSpyUniverse #AyanMukharji pic.twitter.com/ETiBs4Cle1
— Hardy Bihola (@Hardyrajput07) October 18, 2023
-
#War2 shooting begins in #Salamanca Spain 🇪🇸 pic.twitter.com/lC7jMpt5Yo
— aFORarthur ❁ (@curiouS_parth) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#War2 shooting begins in #Salamanca Spain 🇪🇸 pic.twitter.com/lC7jMpt5Yo
— aFORarthur ❁ (@curiouS_parth) October 18, 2023#War2 shooting begins in #Salamanca Spain 🇪🇸 pic.twitter.com/lC7jMpt5Yo
— aFORarthur ❁ (@curiouS_parth) October 18, 2023
ఇక సినిమా విషయానికి వస్తే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక హృతిక్ రోషన్ ఈ సినిమాలో కబీర్ అనే పాత్రలో. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే ఓ రోల్లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Jr NTR Movies : 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన జూనియర్ ఎన్టీఆర్.. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తరవాత 'వార్ 2' సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారని గతంలో వార్తలు వినిపించాయి.
NTR Cameo role : 'సలార్' - 'టైగర్ 3'లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్.. నిజమెంత?
NTR Chandrababu : 'ఏపీ రాజకీయాలపై ఎన్టీఆర్ అందుకే స్పందించలేదేమో'.. రాజీవ్ కనకాల