ETV Bharat / entertainment

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది - హీరో విశాల్​ కొత్త లుక్​ మార్క్​ ఆంటోని

ఓ స్టార్​ హీరో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. మరి మీరు గుర్తుపట్టగలరా?

Hero  Vishal new look
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో
author img

By

Published : Aug 29, 2022, 2:46 PM IST

Vishal new look viral వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించే కోలీవుడ్‌ స్టార్​ హీరో విశాల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోనీ'. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదలైంది. ఇందులో విశాల్‌ తుపాకీ గురి పెట్టి శత్రువులపై పోరాటం చేస్తున్నట్లు ఉగ్రరూపంలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు పోస్టర్‌లో ఉన్నది విశాల్‌ అని గుర్తుపట్టడానికి సమయం తీసుకుంటున్నారు.

అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో విశాల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు జోడీగా రీతూవర్మ నటిస్తున్నారు. ఎస్‌.జె.సూర్య కీలకపాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సోమవారం విశాల్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని టీమ్‌ ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చేసింది.

Hero  Vishal new look
మార్క్‌ ఆంటోనీ విశాల్ లుక్​

ఇదీ చూడండి: సంగీత దిగ్గజం ఏఆర్​ రెహ్​మాన్​కు మరో అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.