ETV Bharat / entertainment

రౌడీ బాయ్​ ఫ్యాన్స్​కు బర్త్ ​డే ట్రీట్​.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్​ వచ్చేసింది - విజయ్​ దేవరకొండ ఖుషి ఫస్ట్​ సింగిల్​

విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే కానుక‌గా 'ఖుషి' సినిమాలోని ఫ‌స్ట్‌ సింగిల్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేసింది మూవీ టీమ్​. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఇంతకీ మీరు విన్నారా?

vijay devarakonda kushi movie first single

author img

By

Published : May 9, 2023, 11:47 AM IST

Updated : May 9, 2023, 12:45 PM IST

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ-టాలీవుడ్​ బ్యూటీ సమంత నటిస్తున్న కొత్త చిత్రం 'ఖుషి' నుంచి ఓ లేటెస్ట్​ అప్డేట్​ను రిలీజ్​ చేశారు మూవీ మేకర్స్​. మంగళవారం విజయ్ దేవరకొండ బర్త్​డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్​ సింగల్​ను రిలీజ్​ చేశారు. 'నా రోజా నువ్వే..' అంటూ సాగే ఈ పాట మ్యూజిక్​ లవర్స్​ను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో సమంతతో పాటు విజయ్​ న్యూ లుక్స్​తో అదిరిపోయారంటూ ఫ్యాన్స్​ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఈ సాంగ్​కు తెలుగు సాహిత్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ అందించారు. గతంలో రిలీజైన ఈ సాంగ్​ గ్లింప్స్​ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్​ చేసింది. పాట మొత్తం కశ్మీర్ లోయల్లో చిత్రీకరించారు. సాంగ్​ చూస్తుంటే సామ్​.. ఈ సినిమాలో ముస్లిం యువతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ సామ్​ కెమిస్ట్రీ కూడా బాగుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పాటను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ పాడారు. మాలీవుడ్​లో ఆయనకు మంచి పేరు ఉంది. మలయాళంతో పాటు తెలుగులో సెన్సేషన్​ క్రియేట్​ చేసిన 'హృదయం' సినిమాకు ఆయనే మ్యూజిక్​ డైరెక్టర్​. ఆ సినిమా పాటలకు మంచి క్రేజ్​ వచ్చింది.

'మహానటి'లో సపోర్టింగ్​ రోల్స్​లో మెరిశారు సామ్​-విజయ్​. ఆ సినిమాలో వీరిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ మూవీ తర్వాత మళ్లీ ఇలా 'ఖుషి' కోసం ఈ జంట కలిసింది. కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్​ నుంచి ఫస్ట్​ సింగిల్​.. ఇలా అన్నీ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

అంతే కాకుండా అప్పట్లో వచ్చిన పవర్​ స్టార్​ మూవీ 'ఖుషి' టైటిల్​తో ఈ సినిమా తెరెకెక్కుతున్నందున్న ఇది కూడా అదే రేంజ్​లో బాక్సాఫీస్​ను షేక్​ చేస్తుందని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. ఇందులో సచిన్ ఖేడేకర్,​ జయరామ్​తో పాటు లక్ష్మీ, మురళీ శర్మ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, అలీ, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు.

నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సింది. కానీ సమంత అనారోగ్య సమస్యల కారణంగా షూటింగ్‌ ఆలస్యమైంది. దీంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్‌ పోన్‌ చేశారు మేకర్స్​. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 9, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.