ETV Bharat / entertainment

మెగా 154.. డబుల్​ కాదు.. ట్రిపుల్​ బొనాంజ.. మరో స్టార్ హీరో కూడా.. - చిరంజీవి సినిమాలో వెెంకటేశ్​

చిరంజీవి నటిస్తున్న మెగా 154లో రవితేజతో పాటు మరో స్టార్​ హీరో కూడా కనిపించనున్నారట. క్లైమాక్స్​లో స్పెషల్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నారట. ఇంతకీ ఆయన ఎవరంటే.

venkatesh in chiranjeevi movie
చిరంజీవి సినిమాలో వెంకటేశ్​
author img

By

Published : Sep 12, 2022, 9:52 AM IST

మెగాస్టార్ చిరంజీవి-విక్టరీ వెంకటేశ్​ కలిసి నటించబోతున్నారా అంటే అవుననే సమాధానం జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరు.. దర్శకుడు బాబీతో కలిసి 'వాల్తేరు వీరయ్య' సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్​కు డబుల్​ బొనాంజ ట్రీట్​ ఇచ్చేందుకు ఈ చిత్రంలో మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్​ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్​ కూడా కనిపించనున్నారట. క్లైమాక్స్​లో గెస్ట్​ రోల్​లో వచ్చి ఫ్యాన్స్​ను సర్​ప్రైజ్​ చేస్తారని టాక్​ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

కాగా, మెగా 154వ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. ఇందులో చిరు ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

chiru venkatesh
చిరంజీవి వెంకటేశ్​

ఇదీ చూడండి: అధికారిక లాంఛనాలతో నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.