ETV Bharat / entertainment

Varun Tej Lavanya Tripati Wedding : పెళ్లి షాపింగ్​లో వరుణ్-లావణ్య బిజీ.. క్యూట్​ వీడియో చూశారా ?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 4:02 PM IST

Updated : Sep 16, 2023, 4:36 PM IST

Varun Tej Lavanya Tripati Wedding : టాలీవుడ్​ క్యూట్​ కపుల్​ వరుణ్​ తేజ్​ లావణ్య త్రిపాఠి మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. జూన్​లో ఎంగేజ్​మెంట్​ చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట హైదరాబాద్​లోని ప్రముఖ డిజైనర్​ మనీశ్​ మల్హోత్ర షో రూమ్​లో కనిపించి సందడి చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Varun Tej Lavanya Tripati Wedding
Varun Tej Lavanya Tripati Wedding

Varun Tej Lavanya Tripati Wedding : టాలీవుడ్​ క్యూట్​ కపుల్​ వరుణ్​ తేజ్,​ లావణ్య త్రిపాఠి మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. జూన్​లో ఎంగేజ్​మెంట్​ చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట హైదరాబాద్​లోని ప్రముఖ డిజైనర్​ మనీశ్​ మల్హోత్ర షో రూమ్​లో కనిపించి సందడి చేశారు. చూస్తుంటే ఈ ఇద్దరూ తమ పెళ్లి డ్రెస్​ కోసం షాపింగ్​ చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది.

Varun Tej Lavanya Tripathi Marriage Venue : అయితే ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్‌లో వరుణ్​, లావణ్యల వివాహం జరగనుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్‌ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వరుణ్‌, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనేట. ఈ ఇద్దరు జంటగా నటించిన 'మిస్టర్‌' సినిమా షూటింగ్‌ అక్కడే జరిగింది. ఇక షూటింగ్​ కోసం కోసం ఇటలీ వెళ్లిన వరుణ్‌, లావణ్యలు..అక్కడే స్నేహితులయ్యారట. ఆ బంధం కాస్త కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. దీంతో ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామంటూ ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇరు కుటుంబాలు కూడా ఈ డెసిషన్​కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

Varun Tej Lavanya Tripati Wedding Date : ఈ క్రమంలో నవంబరు నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలిసింది. నవంబర్ 1వ తేదీని లాక్​​ చేసినట్లు తెలిసింది. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట.

Varun Tej Lavanya Tripathi : టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ 9న గ్రాండ్​గా జరిగింది. హైదరాబాద్​.. మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఎంగేజ్​మెంట్​లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్​మెంట్​ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేశారు.

Varun Lavanya Engagement : స్పెషల్​ అట్రాక్షన్​గా ఎంగేజ్​మెంట్​ రింగ్స్​.. ధర తెలిస్తే షాక్!

వరుణ్​​ సో రొమాంటిక్ అబ్బా​​.. లావణ్యతో అప్పుడే అలా జరిగిందట!​.. ఫోన్​లో ఆమె పేరు ఏమని పెట్టారంటే?

Last Updated : Sep 16, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.